( విడుదల తేది : 04.12.1964 శుక్రవారం )
| ||
---|---|---|
రిపబ్లిక్ వారి దర్శకత్వం: సీతారాం సంగీతం: ఎస్. రాజేశ్వరరావు తారాగణం: ఎన్.టి. రామారావు, పి.భానుమతి, ఎస్.వి. రంగారావు, సీతారాం, జమున,రాజనాల, ముక్కామల, బాలయ్య,సి. ఎస్. ఆర్. ఆంజనేయులు, పద్మనాభం, గీతాంజలి | ||
01. అందాల రాణివే నీవెంత జాణవే కవ్వించి సిగ్గుచెంద నీకు - ఘంటసాల,పి.సుశీల - రచన: శ్రీశ్రీ 02. ఊయలలూగినదోయి మనసే తీయని ఊహల తీవెల పైన - పి.భానుమతి - రచన: డా. సినారె 03. ఏమయా రామయా ఇలా రావయా ఒక్కసారి - స్వర్ణలత, బి.వసంత, వి. సత్యారావు - రచన: కొసరాజు 04. చెల్లెలా నీ అన్న జీవించియుండగా మునుముందగా కను (పద్యం) - మాధవపెద్ది - రచన: ఆరుద్ర 05. నినుచేర మనసాయెరా నా స్వామి చనువార దయచేయరా - పి.సుశీల - రచన: శ్రీశ్రీ 06. పరవీర రాజన్య భయదప్రతాపుడు ఆ రంగరాయుండు (పద్యం) - మాధవపెద్ది - రచన: గబ్బిట వెంకటరావు 07. భీరత్వంబున ద్రోహబుద్దివయి ఈ భీభత్సమున్ చేసి (పద్యం) - మాధవపెద్ది - రచన: గబ్బిట వెంకట్రావు 08. బుస్సీ హైదరుజంగులున్ విజయరాముండేకమౌగాక (పద్యం) - మాధవపెద్ది - రచన: గబ్బిట వెంకట్రావు 09. ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క ఓ చెలి మురిపెముగా - పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర 10. రాజు కళింకమూర్తి రతిరాజు శరీరవిహీనుడు (పద్యం) - మాధవపెద్ది - రచన: ఆడిదం సూరకవి 11. శ్రీకరకరుణాలవాల వేణుగోపాల సిరులు యశము - పి. భానుమతి - రచన: సముద్రాల జూనియర్ 12. సిరినేలు రాయడా శ్రీమన్నారాయుడా కరుణించి కాపాడుమా - ఎస్. రాజేశ్వర రావు - రచన: ఆరుద్ర 13. సేవలు చేయ్యాలే ఓ పిల్లా సేవలు చెయ్యాలే నువ్వు సేవలు - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి - రచన: ఆరుద్ర 14. సొగసు కీల్జెడదానా .. మురిపించే అందాలే అవి నన్నే - ఘంటసాల, పి.సుశీల - రచన: శ్రీశ్రీ |
Wednesday, July 14, 2021
బొబ్బిలి యుద్ధం - 1964
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment