Wednesday, July 14, 2021

బభ్రువాహన - 1964


( విడుదల తేది : 22.10.1964 గురువారం )
శ్రీ నేషనల్ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: సముద్రాల సీనియర్
సంగీతం: పామర్తి
తారాగణం: ఎన్.టి. రామారావు, కాంతారావు, ఎస్.వరలక్ష్మి, చలం, ఎల్. విజయలక్ష్మి

01. ఏమని తానాడునో నే నేమని బదులాడనౌనో - ఎస్. వరలక్ష్మి - రచన: సముద్రాల సీనియర్
02. ఏలరా మనోహరా త్రిలోక మోహనా ఏలరా మనోహరా - పి.లీల - రచసముద్రాల సీనియర్
03. కదనమ్ములోన శంకరుని (సంవాద పద్యాలు) - ఘంటసాల,మాధవపెద్ది - రచన: సముద్రాల సీనియర్
04. కావి పుట్టింబు జడలు అలంకారములుగ నీమనోహర (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
05. కాముకుడగాక వ్రతినై భూమిప్రదిక్షణము (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
06. కోమలీ ఈ గతిన్ మది దిగుల్ పడి పల్కెదవేలా (పద్యం) - ఘంటసాల - రచన: చేమకూర వెంకటకవి
07. నా ఆశ విరబూసె మనసే మురిసే మధువాని - పి.సుశీల బృందం- రచన: సముద్రాల సీనియర్
08. నిన్నే నిన్నే చెలి నిలునిలుమా నిను విడి - ఘంటసాల,పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్
09. నీ సరి మనోహరి జగాన కానరాదుగా - ఘంటసాల, ఎస్. వరలక్ష్మి - రచన: సముద్రాల సీనియర్
10. మనసేమో వయారాల విలాసాల మహారాజా - పి.లీల,ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
11. మణిపూరీశులు శివభక్తరహితులేని మాతృ ( పద్యం ) - మాధవపెద్ది - రచన: సముద్రాల సీనియర్
12. మాసాటి వారు ఏ చోటలేరు ఆటపాటలనైన - ఎస్. వరలక్ష్మి బృందం - రచన: సముద్రాల సీనియర్
13. మాసాటి వారు ఏ చోటలేరనిడంబాలు పోనేలా - బృంద గీతం - రచన:  సముద్రాల సీనియర్
14. వర్ధిల్లు మాపాప వర్ధిల్లవయ్యా కురువంశ మణిదీపా - ఎస్. వరలక్ష్మి - రచన: సముద్రాల సీనియర్
15. సవనాధీశుడు పాండవాగ్రజుడు సత్యారిత్రుడౌనే (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్

     ఈ క్రింది పద్యములను అందచేసిన వారు డా. వెంకట సత్యనారాయణ ఉటుకూరి,     ఆస్ట్రేలియా, వారికి నా ధన్యవాదాలు

01. ఎగు భుజంబులవాడు మృగరాజు మధ్యంబు (పద్యం) - పి.సుశీల - రచన: చేమకూర వెంకటకవి
02. చెఱుకు విలుకాని బారికి వెరచి (పద్యం) - పి.లీల - రచన: చేమకూర వెంకటకవి
03. త్వత్త్రీరేవసతిం తవామల జలస్నానం (పద్యం) - పి.లీల - రచన: సముద్రాల సీనియర్
04. దుర్జయరాజమండల (పద్యం) - మలిఖార్జునరావు - రచన: పిల్లలమర్రి పినవీరభద్రకవి
05. మీరింద్రప్రస్ధము కనినారా పాండవుల (పద్యం) - పి.సుశీల - రచన: చేమకూర వెంకటకవి



No comments:

Post a Comment