Wednesday, July 14, 2021

మంచి మనిషి - 1964


( విడుదల తేది : 11.11.1964 బుధవారం )
ఛాయా చిత్రా వారి
దర్శకత్వం: కె. ప్రత్యగాత్మ
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు మరియు టి. చలపతి రావు
తారాగణం: ఎన్.టి. రామారావు, జగ్గయ్య,జమున,పద్మనాభం,గీతాంజలి, మిక్కిలినేని

01. అంతగా నను చూడకు వింతగా గురి చూడకు - ఘంటసాల,పి.సుశీల - రచన: డా.సినారె 
02. ఏమండి ఇటు చూడండి ఒక్కసారి ఇటు చూసారంటే - ఘంటసాల - రచన: కొసరాజు 
03. ఓహో గులాబిబాల అందాల ప్రేమమాల సొగసైన - పి.బి. శ్రీనివాస్ - రచన: దాశరధి
04. ఓ పొన్నకాయవంటి పోలీసెంకటసామి నిను నేను - ఎస్.జానకి,మాధవపెద్ది - రచన: కొసరాజు
05. దోపిడి దోపిడి దోపిడి అంతా దొంగల దోపిడి - పిఠాపురం,మాధవపెద్ది బృందం - రచన: కొసరాజు
06. రాననుకున్నావేమో ఇక రాననుకున్నావేమో ఆడిన - ఘంటసాల,పి.సుశీల - రచన: శ్రీశ్రీ 




No comments:

Post a Comment