( విడుదల తేది : 28.02.1964 శుక్రవారం )
| ||
---|---|---|
గౌరీ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: జి. విశ్వనాధం సంగీతం: ఎస్.పి.కోదండపాణి తారాగణం: కాంతారావు,రాజశ్రీ,రాజనాల,బాలకృష్ణ,రాజబాబు,గీతాంజలి,వాణిశ్రీ,మాలతి,రామకృష్ణ | ||
01. ఈవింత పులకింత నోలొన కలిగేను నిను కనినంత - ఎస్. జానకి - రచన: వీటూరి 02. ఓ నిండు చందమామా నిగనిగల భామ ఒంటరిగ - జేసుదాసు - రచన: ఆరుద్ర 03. కోడెకారు చినవాడా కొంటెచూపుల మొనగాడా - ఎస్.జానకి,పి.బి. శ్రీనివాస్ - రచన: వీటూరి 04. నాగమల్లి కోనలోన నక్కింది లేడికూన ఎర ఏసి గురిచూడి - కె.జమునారాణి - రచన: వీటూరి 05. బలే బలే బలే బాగుంది అలా అలా ఒళ్ళు తేలిపోతోంది - కె. జమునారాణి - రచన: వీటూరి 06. రాగభోగాల తేలించు దొరవని కోరి పిలిచేనురా - పి.సుశీల బృందం - రచన: వీటూరి 07. లేడిని సీత చూడకపోతే - మాధవపెద్ది,స్వర్ణలత,శర్మ,పట్టాభి - రచన: వీటూరి 08. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతమ్ - పి.బి.శ్రీనివాస్,వైదేహి - ఈ క్రింది పాటలు,పద్యాలు,దండకం అందుబాటులో లేవు - 01. బలదర్పమున దుర్జనుల్ ప్రబలి నీ భక్తాళి భాదింపగా (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: వీటూరి
02. శ్రీమద్రమాకాంత కాంతోరు రత్నప్రభా భాను (దండకం) - పి.బి. శ్రీనివాస్
03. శ్రీకర నీ పదాబ్జముల సేవలు చేయుచు నెల్లకాలమున్ (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: ఆరుద్ర04. స్దిరమై ముక్తికి మార్గదర్శకరమై శ్రీమన్మహాలక్ష్మి (పద్యం) - మాధవపెద్ది - రచన: వీటూరి 05. హ్రీంకారాసన గర్భితానలశిఖమ్ (సాంప్రదాయ శ్లోకం) - ఎస్.జానకి, పి.బి. శ్రీనివాస్ |
Wednesday, July 14, 2021
బంగారు తిమ్మరాజు - 1964
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment