Thursday, April 19, 2012

మాంగల్యమే మగువ ధనం - 1965 (డబ్బింగ్)


( విడుదల తేది: 09.02.1965 శుక్రవారం )
శ్రీ శ్రీనివాసా ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: పి. మాధవన్
సంగీతం: కె.వి. మహదేవన్ మరియు పెండ్యాల శ్రీనివాస్
గీత రచన: అనిసెట్టి
తారాగణం: శివాజీగణేశన్, దేవిక, ఎస్.వి. రంగారావు,నంబియార్,ముత్తురామన్,ఎం.వి. రాజమ్మ

               - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. ఏదీ లేదు నాకు ఎందుకో నీకు టెక్కు నిండు వయసు - కె. అప్పారావు
02. కన్నులతో పలికేటి వయసే నవ నాట్యాలే ఆడుసుమా - ఘంటసాల 
03. నడకా నీ నడకా ఒక తీయని మైకం నించులే చిలుకా నీ అలుకా - ఘంటసాల 
04. మృదుపవనాలీవేళ వేణువుల నూదునో మధురానురాగ - పి.సుశీల,ఘంటసాల 
05. విధి భయంకర తాండవమే ఒక జీవిత మాహూతి కోరెసుమా - ఘంటసాల,పి.సుశీల



No comments:

Post a Comment