Thursday, July 15, 2021

మనుషులు మమతలు - 1965


( విడుదల తేది:  27.08.1965 శుక్రవారం )
ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె. ప్రత్యగాత్మ
సంగీతం: టి. చలపతి రావు
తారాగణం: అక్కినేని, సావిత్రి,జయలలిత, జగ్గయ్య,గుమ్మడి,రమణారెడ్డి

01. ఒంటరిగా ఉన్నావంటే ఒంటికి మంచిది కాదు జంటగ నీ జత - పి.సుశీల - రచన: ఆత్రేయ
02. ఒకడు కావాలి అతడు రావాలి నాకు నచ్చిన వాడు నన్ను - ఎస్. జానకి - రచన: కొసరాజు
03. కన్ను మూసింది లేదు నిన్ను మరిచింది లేదు నీ తోడు - పి.సుశీల - రచన: దాశరధి
04. నేను తాగలేదు నాకు నిషా లేదు నాకు నిషా రాదు - ఘంటసాల - రచన: దాశరధి 
05. నిన్ను చూడనీ నన్ను పాడనీ ఇలా ఉండిపోనీ నీ చెంతనే - పి.సుశీల - రచన: దాశరధి
06. నీ కాలికి నే నందియనై నీ కన్నులలో కాటుక - టి.ఆర్. జయదేవ్,ఎస్. జానకి - రచన: దాశరధి
07. నీవు ఎదురుగా ఉన్నావు బెదరిపోతున్నావు - పి.సుశీల,ఘంటసాల - రచన: డా.సినారె 
08. సిగ్గేస్తోందా సిగ్గేస్తోందా మొగ్గలాంటి చిన్నది - పి.సుశీల,ఘంటసాల - రచన: డా.సినారె 
09. వెన్నెలలో మల్లియలు మల్లెలలో ఘుమఘుమలు - పి.సుశీల - రచన: దాశరధి



No comments:

Post a Comment