Friday, August 13, 2021

మూగనోము - 1969


( విడుదల తేది: 13.02.1969 గురువారం )
ఎ.వి. యమ్ వారి
దర్శకత్వం: డి. యోగానంద్
సంగీతం: ఆర్. గోవర్ధనం
తారాగణం: అక్కినేని, జమున, ఎస్.వి. రంగారావు, నాగయ్య, బేబి పద్మిని

01. అందం నీలో ఉందని అది అందుకొనే వీలుందని తొందర - ఘంటసాల, పి.సుశీల - రచన: దాశరధి
02. అలాఉంటే ఎలా ఇలా రావోయి ఇలా చెలి నీదేకదా ఖషీ చేయాలిరా - పి.సుశీల - రచన: దాశరధి
03. ఈ వేళ నాలో ఎందుకో ఆశలు లోలోన ఏవో విరిసెలే - పి.సుశీల,ఘంటసాల - రచన: దాశరధి 
04. ఊరుమారినా ఉనికి మారునా మనిషి దాగినా మమత దాగునా - ఘంటసాల - రచన: ఆరుద్ర 
05. ఊరుమారినా ఉనికి మారునా మనిషి దాగినా మమత దాగునా - పి.బి. శ్రీనివాస్ - రచన: ఆరుద్ర
06. గొంతు విప్పి నే పాడితినా (నాటకం) - మాధవపెద్ది,పిఠాపురం,పి.సుశీల,వసంత బృందం - రచన: కొసరాజు
07. తల్లివి నీవే తండ్రివి నీవే చల్లగ కరుణించే దైవము నీవే - పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర
08. తల్లివి నీవే తండ్రివి నీవే చల్లగ కరుణించే దైవము నీవే - పి.సుశీల - రచన: ఆరుద్ర
09. నిజమైనా కలయైనా నిరాశలో ఒకటేలే పగలైనా రేయైనా - ఘంటసాల - రచన: దాశరధి 
10. పగడాల జాబిలి చూడు గగనాల దాగెను నేడు - పి.సుశీల,ఘంటసాల - రచన: డా.సినారె 



No comments:

Post a Comment