Friday, August 13, 2021

మాతృదేవత - 1969


( విడుదల తేది: 07.11.1969 శుక్రవారం )
పూర్ణా ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: సావిత్రి
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: ఎన్.టి. రామారావు,సావిత్రి,శోభన్‌బాబు,చంద్రకళ,నాగభూషణం

01. కన్నియనుడికించ తగునా భ్రమరా అన్నెము పున్నెము - పి.సుశీల - రచన: డా. సినారె
02. నిన్ను చూచితే మనసు నిలువకున్నది - పిఠాపురం,స్వర్ణలత - రచన: కొసరాజు
03. పెళ్ళిమాట వింటేనే తుళ్ళితుళ్ళి పడతావేం - ఘంటసాల,బి.వసంత - రచన: డా. సినారె 
04. మనసే కోవెలగా మమతలు మల్లెలుగా నిన్నే (సంతోషం) - పి.సుశీల - రచన: దాశరధి
05. మనసే కోవెలగా మమతలు మల్లెలుగా నిన్నే (విషాదం) - పి.సుశీల - రచన: దాశరధి
06. మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ - పి.సుశీల,బి.వసంత - రచన: డా. సినారె
07. మై నేమ్ ఈజ్ రోజీ మనసే విరజాజి ప్రతికులుకు - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె
08. విధి ఒక విషవలయం విషాదకధలకు అది నిలయం - ఘంటసాల - రచన: డా. సినారె 



No comments:

Post a Comment