Friday, August 13, 2021

బొమ్మలు చెప్పిన కధ - 1969


( విడుదల తేది: 04.04.1969 శుక్రవారం )
సురేష్ మూవీస్ వారి
దర్శకత్వం: జి. విశ్వనాధం
సంగీతం: మాష్టర్ వేణు
తారాగణం: కాంతారావు,కృష్ణ, విజయనిర్మల,రాజబాబు, సత్యనారాయణ, గీతాంజలి

01. ఊర్వశి చేరగా ప్రేయసి కోరగా ఆడించి పాడించి లాలించవా - పి.సుశీల - రచన: శ్రీశ్రీ
02. గండు తుమ్మెద రమ్మంటుంది కొండమల్లె రానంటుంది - పి.సుశీల,ఘంటసాల - రచన: దాశరధి
03. జోడు నీవని తోడు రమ్మని అంటే పలకవు - పి.సుశీల - రచన: సముద్రాల జూనియర్
04. మెమెమె మేకలన్ని కలసే ఉంటాయే మనసేవుండే - పి.సుశీల - రచన: సముద్రాల జూనియర్
05. మెమెమె మేకలన్ని కలసే కలసి పోతాయె - పి.సుశీల బృందం - రచన: సముద్రాల జూనియర్
06. సిరులిచ్చులేవమ్మా శ్రీ లక్ష్మీదేవి పసుపు కుంకుమ - పి.సుశీల బృందం - రచన: కొసరాజు



No comments:

Post a Comment