( విడుదల తేది: 19.03.1969 బుధవారం )
| ||
---|---|---|
శ్రీదేవి కంబైన్స్ వారి దర్శకత్వం: పేకేటి శివరామ్ సంగీతం: ఘంటసాల తారాగణం: కృష్ణ, కృష్ణంరాజు, కె.ఆర్. విజయ,గుమ్మడి, పండరీబాయి, గీతాంజలి | ||
01. ఆనందము నాలో పొంగేను అనురాగము అలలై పొరలేను నే నీలో - పి. సుశీల - రచన: దాశరధి 02. ఎవరో ఈనాడు నా మదిలో చేరెనులే నాలోని కలలన్ని నిజమై ఆడెనులే - పి. సుశీల - రచన: దాశరధి 03. ఏమౌనో ఈవేళలో ఏముందో ఏనీడలో జగమంత తెలియని ఒక వింత - ఎస్.జానకి - రచన: డా. సినారె 04. కలగన్నానే తీయని కలగన్నానే ఆకలలో వయ్యారి నిన్నే - ఘంటసాల,పి. సుశీల - రచన: దాశరధి 05. కాలమే విధి రూపము మానవాళికి దీపము శోకమైనా సౌఖ్యమైనా - ఘంటసాల - రచన: శ్రీశ్రీ 06. గులాబీలు పూచే వేళ కోరికలే పెంచుకో పసందైన - ఎస్.జానకి,ఘంటసాల కోరస్ - రచన: కొసరాజు 07. పదవే పోదాము పల్లెటూరికి మనము - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: కొసరాజు 08. సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే - ఘంటసాల ( సాంప్రదాయ శ్లోకం ) |
Friday, August 13, 2021
భలే అబ్బాయిలు - 1969
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment