Thursday, April 19, 2012

మామకు తగ్గ కోడలు - 1969బాలాజీ ఫిలింస్ వారి
దర్శకత్వం: సి. ఎస్. రావు
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: ఎస్.వి. రంగారావు, విజయనిర్మల,చలం,రాజసులోచన,శోభన్‌బాబు,విజయలలిత

01. వలపే విరిసేనులే నిలిపితిని నిన్నే నాలోన స్వామి - ఘంటసాల,పి.సుశీల - రచన: దాశరధి

                             - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. ఒన్ అండ్ టు ఐ లవ్ యు - పి. సుశీల - రచన: సి.ఎస్. రావు
02. చిక్కేవు చిక్కేవురా ఓ బుల్లోడా ఎక్కడికి - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
03. మనసైన నా రాజా నను వీడి పోనేల - పి.సుశీల, బసవేశ్వర్ - రచన: దాశరధి
04. సింగార జింగరా జియే సింగార సింగార - పి. సుశీల - రచన: శ్రీశ్రీ
05. హ్యాపీ బర్త్ డే టు యు  టు యు - పి. సుశీల - రచన: దాశరధిNo comments:

Post a Comment