Thursday, April 19, 2012

మాతృమూర్తి - 1972


( విడుదల తేది: 06.10.1972 శుక్రవారం )
విశ్వజ్యోతి పిక్చర్స్ వారి
దర్శకత్వం: మానాపురం అప్పారావు
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
తారాగణం: హరనాధ్,గుమ్మడి, చంద్రమోహన్,అంజలీదేవి, బి. సరోజాదేవి,పండరీబాయి

01. అమ్మకు మీరిద్దరూ ఒకటే ఒకటి ఏ కంటిలోన నలుసు పడ్డా - పి. సుశీల - రచన: రాజశ్రీ
02. ఇంతే ఈ లోకం తీరింతే త్యాగానికి ఫలితం ఇంతే - ఘంటసాల - రచన: దాశరధి 
03. ఎడమొగం పెడమొగం ఏంది ఈ కతా ఉలకరు పలకరు - కె. జమునారాణి - రచన: కొసరాజు
04. కళ్ళజోడు పెట్టుకున్న అమ్మాయి నల్ల కళ్ళజోడు - ఎస్.పి. బాలు - రచన: కొసరాజు
05. నీనీడగా నన్ను కదలాడని నీ గుండెలో నన్ను- పి.సుశీల,ఘంటసాల - రచన: రాజశ్రీ
06. విస్కీ గ్లాసు ఇస్తే దాసు మూడు చుక్కలు వేసుకో - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: రాజశ్రీNo comments:

Post a Comment