( విడుదల తేది : 08.09.1962 శనివారం )
| ||
---|---|---|
శ్రీకృష్ణ సాయి ఫిల్మ్స్ వారి దర్శకత్వం: హున్సురు కృష్ణమూర్తి సంగీతం: రాజన - నాగేంద్ర గీత రచన: అనిశెట్టి తారాగణం : ఉదయ్ కుమార్,రాజశ్రీ,లీలావతి,జయశ్రీ,నరసింహరాజు,హరిని | ||
01. అందంచిందే కన్నె ఆశించెనోయి నిన్నే విరహం తీర సౌఖ్యం - జిక్కి 02. కానవో నాగరాజా కావవో నవ్యతేజా కరుణామయా - పి. లీల, మాధవపెద్ది బృందం 03. గిల్ గిల్ గిల్ గిల్ ఘిలక్కు గజ్జెల చనక్కు గాజులే ఘలక్కు - ఎస్. జానకి ఈ చిత్రములోని ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు 01. అమృతమూర్తి యే నాకు నాధుడని ఆశించినానో బ్రతుకు - పి. లీల 02. ఎవరు ఎవరు నీవెవరు ఏదయ్యా మీది ఏ ఊరు - స్వర్ణలత, పిఠాపురం 03. యా విద్యా శివకేశవాది జననీ యా వై జగన్మోహినీ (శ్లోకం) - పి. లీల 04. సర్వేసు దయవలన జనన మందిన తల్లీ భవ్యసుఖ సంపదల - ఎస్. రాజ్యలక్ష్మి |
Thursday, July 8, 2021
మాయా మోహిని - 1962
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment