Friday, July 9, 2021

మనసిచ్చిన మగువ - 1960 (డబ్బింగ్)


( విడుదల తేది: 15.12.1960 గురువారం )
సంస్థ : ఆంధ్రా ఫిలింస్ వారి
దర్శకత్వం: ఎ. భీంసింగ్
సంగీతం: సుబ్బయ్య నాయుడు
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: జెమినీగణేషన్, సావిత్రి,ఎస్.వి. రంగారావు,సూర్యకాంతం,యం.యన్. రాజం,సంధ్య

               ఈ చిత్రంలోని పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు

01. అందాలనాడు అంధులనాడు విశాలాంధ్ర - పి. సుశీల,కృష్ణన్,మాధవపెద్ది, స్వర్ణలత
02. ఆశ్రయ పాదం భాక్తాశ్రయపాదం ఆశ్రయ పాదం జగదాశ్రయ పాదం - ఎం.ఎస్. రామారావు
03. ఈ తీపి తలపులేల ఇరుకనుల మెరపులేలో పొంగారు మధుర గానం - జిక్కి
04. ఈలికతో  ఇదివరకే అలవడెనే స్నేహాల్ ఆహా వయసు - ఎ.ఎం. రాజా
05. ఓ...కలలరధం కదిలాడు చెలియా మది చెరలాడు - ఎ.ఎం. రాజా, జిక్కి
06. కరుణా నిధి కల్పతరువా శరణం శరణం శరణం - ఎం.ఎస్. రామారావు
07. కర్మభావమే గొప్పమార్గమే ఇదియే పలువురి అనుభవమే - ఎ.ఎం. రాజా
08. చంద్రకళవై రాగదే నేడు తుళ్ళియాడు వెల్గులో తేనెపొంగే - ఎ.ఎం. రాజా, జిక్కి
09. చిత్తమిదేమో చెలియనే కాంచునే తత్తరతో ఒక ముదితనే - ఎ.ఎం. రాజా
10. వెయ్ రాజా వెయ్ వెయ్ రాజా వెయ్ అక్కడ వెయ్ ఇక్కడ వెయ్ - మాధవపెద్ది, స్వర్ణలత



No comments:

Post a Comment