Wednesday, July 14, 2021

మర్మయోగి - 1964


( విడుదల తేది : 22.02.1964 శనివారం )
జూపిటర్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: బి. ఎ. సుబ్బారావు
సంగీతం: ఘంటసాల
తారాగణం: ఎన్.టి. రామారావు,కృష్ణకుమారి,కాంతారావు,గుమ్మడి,
సత్యనారాయణ,బాలకృష్ణ,లీలాదేవి,

01. కడగంటి చూపుతో కవ్వించి కవ్వించి (పద్యం) - కె.జమునారాణి - రచన: ఆరుద్ర
02. నవ్వుల నదిలో పువ్వుల పడవ కదిలె ఇది మైమరపించే - పి.లీల,ఘంటసాల - రచన: ఆరుద్ర 
03. చోద్యం చూశావా ఓ చుక్కల నెలరాజా అనగనగా ఒక అమ్మాయి - పి.సుశీల - రచన: ఆరుద్ర
04. తీయనైన హృదయం తేనెలూరు సమయం చూడగానే వీడిపోయె - పి.సుశీల - రచన: ఆరుద్ర
05. నాజూకైన గాడిదా నా వరాల గాడిదా నమ్మినోళ్ళ - ఘంటసాల,కె. జమునారాణి - రచన: కొసరాజు 
06. పాలోయమ్మ పాలు పాలోయమ్మ పాలు - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర 
07. మధువు మనకేల సఖియరో .. ఎందుకు - ఘంటసాల,కె. జమునారాణి, ఎ.పి.కోమల - రచన: ఆరుద్ర 
08. రావాలి రావాలి రమ్మంటే రావాలి రకరకాల - ఘంటసాల,కె. జమునారాణి - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment