( విడుదల తేది: 07.11.1963 గురువారం )
| ||
---|---|---|
ఆర్.ఆర్. పిక్చర్స్ వారి దర్శకత్వం: టి.ఆర్. రామన్న సంగీతం: ఎం.ఎస్.విశ్వనాధన్ మరియు రామమూర్తి గీత రచన: ఆత్రేయ తారాగణం: ఎన్.టి. రామారావు, బి. సరోజాదేవి, నాగభూషణం, పద్మనాభం | ||
01. ఘల్ ఘల్ ఘల్ అని మోగాలి గల గలలాడుచు సాగాలి చకచక - ఎస్. జానకి 02. చిరుతప్రాయమునాడు చెరకేగి యెదకాగి చిరుచేదు తిన్నాడు (పద్యం) - మాధవపెద్ది 03. తోడునీడ ఎవరులేని ఒంటరి వాడు లోకమనే పాఠశాల చదువరి - పి.సుశీల 04. తేరేల గుడియేల తిరుణాలేల దైవాన్ని మానవులే మరచిన వేళ - పి.సుశీల 05. దోర దోర వయసిచ్చాడు దోచుకోను మనసిచ్చాడు - పి.సుశీల,ఘంటసాల 06. పూచిన పువ్వే వాడినది విరబూచిన నవ్వే మాసినది పల్లవి లేని - పి.సుశీల 07. పుడమి పుట్టెను నాకోసం పూలు పూచెను నాకోసం - ఘంటసాల 08. రేపంటి రూపం కంటి పూగింటి తూపులవంటి నీకంటి - ఘంటసాల,పి.సుశీల |
Saturday, July 10, 2021
మంచి - చెడూ - 1963
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment