Friday, August 13, 2021

బందిపోటు దొంగలు - 1969


( విడుదల తేది: 13.03.1969 గురువారం )
మాధవీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె. ఎస్. ప్రకాశరావు
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
తారాగణం: అక్కినేని, ఎస్.వి. రంగారావు, జగ్గయ్య, గుమ్మడి, నాగభూషణం,జమున,
కాంచన, రాజబాబు

01. ఉన్నాడు ఒక చక్కని చిన్నోడు ఏడనో కాదమ్మా ఈడనే ఉన్నాడు - పి.సుశీల - రచన: డా. సినారె
02. ఓ ఓ కన్నయ్య పుట్టిన రోజు - పి.సుశీల, ఘంటసాల,జె.వి. రాఘవులు బృందం - రచన: శ్రీశ్రీ 
03. కిలాడి దొంగా డియో డియో నీ లలాయి అల్లరికి డియో - ఘంటసాల - రచన: ఆరుద్ర
04. కిలాడి దొంగా డియో డియో నీ లలాయి బూటకం డియో - పి.సుశీల - రచన: ఆరుద్ర
05. గాంధీ పుట్టిన దేశమురా ఇది గౌతమ బుద్ధుని వాసమురా (సాకీ) - ఘంటసాల
06. గండరగండా షోగ్గాడివంటా కండలు తిరిగిన - ఎల్. ఆర్. ఈశ్వరి,పి.సుశీల,రాఘవులు బృందం - రచన: ఆరుద్ర
07. విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో తీయని కోరికవో చెలీ - ఘంటసాల - రచన: దాశరధి 
08. విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా మిసిమి - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె



No comments:

Post a Comment