Friday, August 13, 2021

బంగారు పంజరం - 1969


( విడుదల తేది: 19.03.1969 బుధవారం )
వాహినీ వారి
దర్శకత్వం: బి. ఎన్. రెడ్డి
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు మరియు బి. గోపాలం
తారాగణం: శోభన్‌బాబు, వాణిశ్రీ, గీతాంజలి, రావికొండలరావు, బేబి రాణి

01. ఎల్లవేళ నిజం చెప్పరా దూ దూ దూ - బసవేశ్వర్,స్వర్ణలత - రచన: శ్రీశ్రీ
02. ఒకనాటిదా ఒక చోటిదా కడచిన ఎన్నో జన్మల - ఎ.పి.కోమల బృందం - రచన: దేవులపల్లి 
03. కొండల కోనల సూరీడు కురిసే బంగారు నీరు విరిసి - ఎస్. జానకి బృందం - రచన: దేవులపల్లి
04. గట్టుకాడ ఎవరో చెట్టునీడ ఎవరో నల్లకనుల ( విషాదం ) - ఎస్. జానకి - రచన: దేవులపల్లి
05. గట్టుకాడ ఎవరో చెట్టునీడ ఎవరో నల్లకనుల ( సంతోషం ) - ఎస్. జానకి - రచన: దేవులపల్లి
06. చల్లరమ్మా,తల్లులూ మీ చల్లని దీవెనలవాన - శూలమంగళం రాజ్యలక్ష్మి బృందం - రచన: దేవులపల్లి
07. చుక్క మెరిసెను మొక్క పెరిగెను కుక్క మొరిగెను - బసవేశ్వర్,స్వర్ణలత - రచన: శ్రీశ్రీ
08. జో జో జో జోకొడుతు కధ చెబితే ఊకొడుతు వింటావా - ఎస్. జానకి - రచన: దేవులపల్లి
09. తుమ్మెదా తుమ్మెదా పాలరాతీ మేడ తుమ్మెదా (పాట పూర్తిగా లేదు ) - సరొజిని - రచన: దేవులపల్లి
10. నీ వెరిగిన కధ చెబుతా నిదరోతూ వినవా - ఎస్. జానకి - రచన: దేవులపల్లి
11. పగలైతే దొరవేరా రాతిరి నా రాజువురా రాతిరి నా రాజువురా - ఎస్. జానకి - రచన: దేవులపల్లి
12. పదములె చాలు రామా నీ పదధూళులె పదివేలు - ఎ.పి.కోమల - రచన: దేవులపల్లి
13. బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు బెట్ట ( పద్యం ) - ఎస్. జానకి - రచన: దేవులపల్లి
14. మనిషే మారేరా రాజా మనసే మారేరా మనసులో - ఎస్. జానకి, ఎస్,పి. బాలు - రచన: దేవులపల్లి
15. శ్రీగిరిశిఖర విమాన విహారి శ్రీ శివమూర్తి దేవేరి - ఎస్.జానకి - రచన: దేవులపల్లి 
16. శ్రీశైల భవనా! భ్రమరాంబా రమణా... ఘంటసాల, ఎస్. జానకి బృందం - రచన: దేవులపల్లి


                                  - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. పైరుగాలి పడుచుపైట...గట్టుకాడ ఎవరో సెట్టునీడ - ఎస్.పి. బాలు - రచన: దేవులపల్లి
02. శ్రీగిరిశిఖర విమాన విహారి - ఎస్.పి.బాలు, ఎస్.జానకి - రచన: దేవులపల్లి                



No comments:

Post a Comment