( విడుదల తేది: 04.09.1959 - శుక్రవారం )
| ||
---|---|---|
రాజశ్రీ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: సి. ఎస్. రావు సంగీతం: ఘంటసాల తారాగణం: ఎన్.టి. రామారావు, దేవిక,రమణమూర్తి,కాంతారావు,గుమ్మడి,రేలంగి | ||
01. ఆశలే అలలాగా ఊగెనే సరదాగ ఓడలాగ జీవితమంతా - ఘంటసాల - రచన: కొసరాజు 02. ఓ దేవా మొర వినవా నామీద దయగనవా ఓ దేవా మొరవినవా - పి.లీల - రచన: శ్రీశ్రీ 03. ఓ చందమామ ఇటు చూడరా మాటడరా - కె. రాణి, జె.వి. రాఘవులు - రచన: సదాశివ బ్రహ్మం 04 .కలకల విరిసి జగాలే పులకించెనే .. వలపులు కురిసి - పి.సుశీల,ఘంటసాల - రచన: శ్రీశ్రీ 05. జాబిల్లి వెలుంగులో కాళిందు చెంత గోవిందుడు ఉంటానని - కె. రాణి - రచన: సదాశివ బ్రహ్మం 06. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా జంకుగొంకు - ఘంటసాల - రచన: కొసరాజు 07. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము - ఘంటసాల,పి.సుశీల,రాజేశ్వరి బృందం - రచన: కొసరాజు 08. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదు - ఘంటసాల,పి.సుశీల,సరోజిని బృందం - రచన: కొసరాజు 09. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా - ఘంటసాల బృందం - రచన: కొసరాజు 10. రేయి మించెనోయి రాజా హాయిగ నిదురించరా హాయిగ - పి.సుశీల - రచన: సదాశివ బ్రహ్మం 11. వన్నెలు కురిసే చిన్నదిరా ఇది నిన్నే - కె. జమునారాణి, జె.వి. రాఘవులు బృందం - రచన: కొసరాజు 12. హల్లో డార్లింగ్ మాటడవా మురిపిస్తావ్ మెరిపిస్తావ్ - పిఠాపురం,కె.జమునారాణి - రచన: సదాశివ బ్రహ్మం |
Monday, April 23, 2012
శభాష్ రాముడు - 1959
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment