Saturday, April 21, 2012

రాజూ పేద - 1954


( విడుదల తేది: 25.06.1954 - శుక్రవారం )
బి.ఏ.ఎస్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: బి. ఎ. సుబ్బారావు
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: ఎన్.టి. రామారావు, ఎస్.వి. రంగారావు, ఆర్. నాగేశ్వరరావు,సుధాకర్, అమ్మాజీ, లక్ష్మీరాజ్యం రేలంగి

01. అమ్మా అమ్మా అమ్మా ఎంత హాయిగా పిలిచాడే నన్నెంత హాయిగా - జిక్కి - రచన: తాపీ ధర్మారావు
02. కళ్ళు తెరచి కనరా సత్యం ఒళ్ళు మరచి వినరా సర్వం నీకె భోధపడురా - జిక్కి - రచన: కొసరాజు
03. జంబాది ప్రతిమాన వైభవ కళా విజ్ఞాన సంభావన (పద్యం) - మాధవపెద్ది - రచన: తాపీ ధర్మారావు
04. జేబులో బొమ్మా జేజేల బొమ్మా జేబులో బొమ్మ - ఘంటసాల - రచన: కొసరాజు 
05. నారిగా నాయనా నారిగ.. ఎంత వెదికిన కానరా - పి.సుశీల, సత్యవతి - రచన: తాపీ ధర్మారావు
06. మారింది మారింది మన రాజకీయమే మారింది మన బీదల - కె.రాణి - రచన: కొసరాజు
07. యువరాజువులే మహరాజువులె నవభారతభువినేలే - జిక్కి,కె.రాణి బృందం - రచన: ఆత్రేయ
08. వేడుక కోసం వేసిన వేషం ఏడుపు కూడుగ చేయాలా - ఘంటసాల - రచన: తాపీ ధర్మారావు 
09. శ్రీమంతులు ధీమంతులు ఇందరున్నారే బిచ్చగాళ్ళు లేకుండా - జిక్కి- రచన: తాపీ ధర్మారావు



No comments:

Post a Comment