Saturday, April 21, 2012

రామరాజ్యం - 1973


( విడుదల తేది: 04.04.1973 బుధవారం )
రామవిజేతా ఫిలింస్ వారి
దర్శకత్వం: కె. ఎ. ప్రభాకర్
సంగీతం: ఘంటసాల
తారాగణం: జగ్గయ్య,సావిత్రి, ఎస్.వి. రంగారావు,గుమ్మడి, చంద్రమోహన్, రాజబాబు 

01. ఇదే రామరాజ్యము మా గ్రామ రాజ్యము సమతతో - ఘంటసాల బృందం - రచన: ఆత్రేయ 
02. ఏమండి లేత బుగ్గల లాయర్ గారు ఎందుకండి - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
03. ఏ ఏ ఏ కన్నెబేబీ ఓ గులాబీ హుష్ నన్ను రానీ - ఎస్.పి. బాలు, బి. వసంత - రచన: డా. సినారె
04. రావయ్యా నల్లనయ్యా నీ రాధ మనవి ( సంతోషం ) - పి.సుశీల - రచన: దాశరధి
05. రావయ్యా నల్లనయ్యా నీ రాధ మనవి ( విషాదం ) - పి.సుశీల - రచన: దాశరధి
06. గెలుపుల రాణిని కదరా ఇక నిను వదలను పదరా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
07. నరికెద ముక్కముక్కలుగ నన్నెదిరించెడి (పద్యం) - మాధవపెద్ది



No comments:

Post a Comment