( విడుదల తేది: 21.03.1958 శుక్రవారం )
| ||
---|---|---|
బసంత్ పిక్చర్స్ వారి దర్శకత్వం: బాబూ భాయ్ మిస్త్రి సంగీతం: విజయభాస్కర్ గీత రచన: శ్రీశ్రీ తారాగణం: మహీపాల్,ఎస్.ఎస్.త్రిపాఠి, అనితా గుహ,బి. ఎం. వ్యాస్ గాయినీ గాయకులు: ఘంటసాల, ఎ. ఎం. రాజా,పి.బి. శ్రీనివాస్,పి.లీల,జిక్కి, ఎస్. జానకి, పి.సుశీల | ||
01. ఊహ కలిగేనే ఊహ కలిగే సంతోషమలరగా పాడగా - ఎస్. జానకి 02. పూజా తపముల మరి నేనెరుగ మరి నే నెరుగను హారతి - పి. లీల 03. ప్రియా ప్రియా ప్రియా ఉప్పొంగిన ప్రేమంతా మదిలో ప్రియునికై - పి. సుశీల 04. ప్రియా రామునలా చూసి ఎరుగరే మరి కని - పి. సుశీల, ఎ.ఎం. రాజా 05. మది తలచెదనే కోరి కొలిచెదనే మధు మధురము కాదా - ఘంటసాల 06 .మహిలో ఎపుడూ చూడ రాముని మహిమ అపురూపం - ఘంటసాల బృందం 07. లేవయ్యా లేవయ్యా లేరయ్య నీసాటి వీరాంజనేయా - పి.బి. శ్రీనివాస్ బృందం 08. సంసార జలధీ దాటించగలదీ రెండక్షరముల నామమే - ఘంటసాల బృందం - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. ఆదియు తానే అంతము తానే శ్రీరాముడే అణువణువు నందు - ఘంటసాల 02. కుమారీ రంజనా ఓ కుమారీ రంజనా మంచి పాటలే పాడెద - 03. భువన వీధుల తేలి తేలి చల్లని గాలులు వీచే - 04. రామ రామ రామ జయ జయ రామా రాం రాం రామ్ రామ్ - 05. సీతా, హే సీతారాం శ్రీరామ్ ప్రియరాము నెలా చూతున్ - |
Tuesday, April 24, 2012
శ్రీరామ భక్త హనుమాన్ - 1958 (డబ్బింగ్)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment