Friday, July 9, 2021

శ్రీ వేంకటేశ్వర మహత్యం - 1960


( విడుదల తేది: 09.01.1960 శనివారం )
పద్మశ్రీ వారి
దర్శకత్వం: పి. పుల్లయ్య
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
తారాగణం: ఎన్.టి. రామారావు,గుమ్మడి,సావిత్రి, ఎస్. వరలక్ష్మి, శాంతకుమారి,పి. సూరిబాబు

01. అన్యులెదుటన తన నాధుడుడవమచేత సైపజాలునే (పద్యం) - పి. సూరిబాబు - రచన: నారప రెడ్డి
02. ఈ నిరాదారణ భరించలేను స్వామీ కలుషితంబయ్యె (పద్యం) - ఎస్. వరలక్ష్మి- రచన: నారప రెడ్డి
03. ఈశ్రీనివాసుండు ఏడుకొండలపైన కలియుగ దైవమై (పద్యం) - పి. సూరిబాబు - రచన: నారప రెడ్డి
04. ఎట్టి తపంబు చేయబడే ఎట్టి చరిత్రముల (పద్యం) - పి. సూరిబాబు
05. ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ ఎదురు చూతురా గోపాలా - శాంతకుమారి బృందం - రచన: ఆత్రేయ
06. ఎవరో అతడెవరో ఆ నవమోహనడెవరో - పి.సుశీల ,ఘంటసాల - రచన: ఆత్రేయ 
07. ఒంటివాడను నేను ఉనికి ఈ జగమెల్ల (పద్యం) - ఘంటసాల - రచన: నారప రెడ్డి 
08. కన్నుల కండకావరము గప్ప మధాంధుడనై (పద్యం) - మాధవపెద్ది - రచన: నారప రెడ్డి
09. కలగా కమ్మని కలగా మన జీవితాలు - పి.సుశీల ,ఘంటసాల - రచన: ఆత్రేయ 
10. కలయే జీవితమన్న నీ పలుకే బ్రతుకు మూన్నాళ్ళు చేసి (పద్యం) - పి.సుశీల - రచన: నారప రెడ్డి
11. కల్యాణ వైభవమీనాడే మన పద్మావతీ - పి.లీల,జిక్కి,వైదేహిమాధవపెద్ది బృందం - రచన: ఆత్రేయ
12. కళ్ళు తెరువరా నరుడానీ ఖర్మ తెలియ - పి. సూరిబాబు - రచన: ఆత్రేయ
13. చిరు చిరు నగవుల చిలికే తండ్రి - శాంతకుమారి,స్వర్ణలత,బాల - రచన: ఆత్రేయ
14. చిలకో చిక్కావే ఈనాడు సింగారమొలుకుతూ - పిఠాపురం,స్వర్ణలత,బాల - రచన: ఆత్రేయ
15. చిన్నారి ఓ చిలుక విన్నావా యిన్నాళ్ళ కోరిక యీడేరే - పి. సుశీల - రచన: ఆత్రేయ
16. చిలిపి చేష్టల తన్నిన చిన్నిపాపా చివురు (పద్యం) - ఘంటసాల - రచన: నారప రెడ్డి 
17. జయజయ జగన్నాయకా జయజయ - బృందగీతం ( గుమ్మడి మాటలతో) - రచన: మల్లాది
18. ఝుమ ఝుమ ఝుంఝంఝం - పి.సుశీల,ఎస్.జానకి,వైదేహి బృందం - రచన: ఆత్రేయ
19. నమో నారాయణాయ నటభక్తలోకాయ నమో (పద్యం) - మాధవపెద్ది - రచన: నారప రెడ్డి
20. నాకుటీరమందు నడయాడుచున్నట్లు మురళి (పద్యం) - శాంతకుమారి - రచన: నారప రెడ్డి
21. పదవే పోదాము గౌరి పరమాత్ముని చూడు పదవే బంగారు - పిఠాపురం బృందం - రచన: ఆత్రేయ
22. పావనంబయ్యెనయ్య నా జీవనంబు (పద్యం) - ఘంటసాల - రచన: నారప రెడ్డి 
23. పాహి హరే పరిపాహి హరే పాలయాం - మాధవపెద్ది - రచన: ఆత్రేయ
24. లక్ష్మీనివాసా నిరవర్జగుణైక సింధో (సుప్రభాతం) - ఘంటసాల 
25. వరాల బేరమయా వనరౌ బేరమయా పరాకు సేయకు పదే పదే - ఎస్. వరలక్ష్మి - రచన: ఆత్రేయ
26. వెళ్లిరా మాతల్లి చల్లగా వెయ్యేళ్ళు వర్ధిల్ల - పి. లీల, వైదేహి బృందం - రచన: ఆత్రేయ
27. వేగరారా ప్రభో వేగరార వేడుకగా ఆడుకొన వేళాయెరా - మాధవపెద్ది - రచన: ఆత్రేయ
28. శేష శైలవాసా శ్రీ వెంకటేశా శయనించు మా అయ్యా - ఘంటసాల - రచన: ఆత్రేయ 
29. శ్రీదేవిని నీదు దేవేరిని సరిసాటిలెని సౌభాగ్యవతిని - ఎస్. వరలక్ష్మి - రచన: ఆరుద్ర



1 comment:

  1. ఇదే సినిమాలో పి.సూరిబాబు పాట ; కళ్ళు తెరువరా నరుడా
    http://sirakadambam.blogspot.com/2010/06/blog-post_14.html?showComment=1276569392507#c71214344765134182

    ReplyDelete