Saturday, April 21, 2012

లోగుట్టు పెరుమాళ్ళకెరుక - 1966


( విడుదల తేది: 02.03.1966 గురువారం )
గౌరి ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె.యస్. ఆర్. దాస్
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
గీత రచన: వీటూరి
తారాగణం: శోభన్‌బాబు, రాజశ్రీ,గీతాంజలి, గుమ్మడి, పద్మనాభం

01. ఆవోరెమియ్యా దేఖోరెజియ్యా జరా ఠైరో - ఎస్. జానకి
02. ఇలాగే ఇలాగే ఉండనీ హృదయములే పరవశమై - పి.సుశీల,ఘంటసాల 
03. ఓ పిల్లా నీ మనసేమన్నది బ్రతుకంతా నవ్వాలంటూ - ఎస్. జానకి
04. చూశావా నాన్న కను మూశావా నాన్నా నిన్న నమ్మిన - ఎస్. జానకి
05. దారికాచి వీలుచూచి కాచు - పి.బి. శ్రీనివాస్,ఎస్. జానకి, పిఠాపురం, మాధవపెద్ది
06. దొరలా తిరుగుతూ దొరకని దొంగలు మనలో - పిఠాపురం,మాధవపెద్ది
07. పందొమ్మిదొందల యాభై మోడల్ అమ్మాయీ - ఎస్. జానకి, ఘంటసాల
08. యైరా ఎంకన్న దొర - ఎస్.జానకి,శీర్గాళి గోవిందరాజన్,పిఠాపురం,పట్టాభి
         


No comments:

Post a Comment