( విడుదల తేది: 23.03.1966 బుధవారం )
| ||
---|---|---|
రాజ్యం వారి దర్శకత్వం: కె. కామేశ్వరరావు సంగీతం: ఘంటసాల తారాగణం: ఎన్.టి. రామారావు,బి. సరోజాదేవి,నాగయ్య,పద్మనాభం,గీతాంజలి | ||
01. అనాఘ్రాతం పుష్పం కిసలయ మలూనం కరరుహై: (శ్లోకము) - ఘంటసాల - కాళిదాస కృతం 02. అమ్మా శరణమ్మా ఇకనైన కరుణ గనవమ్మా ఓ అమ్మా - పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్ 03. అమ్మా శకుంతలా ఎందుకీ శోకము వొందుమా ధైర్యము - పి.లీల - రచన: శ్రీ శ్రీ 04. ఆనందమౌనమ్మా అపరంజి బొమ్మ- ఘంటసాల,పి.సుశీల బృందం - రచన: సముద్రాల సీనియర్ 05. కనరా మునిశేఖరా నినుకోరి దరిచేరినానురా కనరా - పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్ 06. చల్లనివై శ్రమం బుడుపజాలిన తామర (పద్యం) - ఘంటసాల - రచన: కందుకూరి వీరేశలింగం పంతులు 07. చెలియ! నీ మేను తపియింపజేయుగాని పంచ (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్ 08. చెలులారా శకుంతల శ్రీమంతము సేయరే - పి. లీల,వైదేహి బృందం - రచన: సముద్రాల సీనియర్ 09. తరతమ భేదంబు తలపక ధర్మము ముద్గాటించు (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్ 10. నమ్మి నీ మాట తనమనసమ్ము కొనియె పెద్దల (పద్యం ) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్ 11. నాకంటి పాపవైనా నా ఇంటిదీపమైనా నీవే సుకుమార రారా ఓ వీరా - పి.సుశీల - రచన: దాశరధి 12. నిర్దయా నీ మనంబేమో నేనెరుంగ కాని నిను గోరు (పద్యం) - పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్ 13. నీవు నేనూ కలసిననాడే నింగి నేల కలిసెనులే - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె 14. పాతకాలపు నాటి - ఘంటసాల( ఆలాపన), పిఠాపురం,మాధవపెద్ది, రాఘవులు బృందం - రచన: కొసరాజు 15. మధుర మధుర సుమసీమ సుధలు కురియ వనసీమ - పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర 16. మదిలో మౌనముగా కదలె మధుర వీణా మదిలో - ఘంటసాల - రచన: డా. సినారె 17. యశ్శివోనామరూపాభ్యాం (శ్లోకము) - ఘంటసాల - కాళిదాస కృతం 18. యాస్యత్యద్య శకుంత లేతి హృదయం సంస్సష్ట (శ్లోకము) - ఘంటసాల - కాళిదాస కృతం 19. శెంగాయి కట్టిన సిన్నది చారడేసి కళ్ళు ఉన్నది మనసు - ఘంటసాల బృందం - రచన: కొసరాజు 20. సదాశివ శిరోరత్నం శ్వేతవర్ణం నిశాకరం ధ్యాయే దమృత (శ్లోకము) - ఘంటసాల - కాళిదాస కృతం 21. సరసన నీవుంటే జాబిలి నాకేల మనసున నీవుంటే - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె |
Friday, July 16, 2021
శకుంతల - 1966
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment