Thursday, July 8, 2021

శ్రీ వళ్ళీ కల్యణం - 1962 (డబ్బింగ్)


( విడుదల తేది : 17.03.1962 శనివారం )
శ్రీ వెంకటేశ్వరా ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: టి. ఆర్. రామన్న
సంగీతం: టి. చలపతిరావు
గీత రచన: శ్రీ శ్రీ
తారాగణం: శివాజీ గణేశన్, పద్మిని,రాగిణి,టి.ఆర్. మహాలింగం

01. తామరాకుపై నీటి బిందువై తనరు బ్రతుకు శాశ్వతమా - పి.బి. శ్రీనివాస్
02. మోహనమూర్తివిరా నినుగన ముచ్చటపడితినిరా స్వామి - ఘంటసాల బృందం 
03. సమ్మతి కోరితిరా నిన్ సన్నుతి జేసెదరా షణ్ముఖా - ఘంటసాల బృందం 
           
                        - ఈ క్రింది పాటలు, పద్యాలు అందుబాటులో లేవు-

01. అయ్యో బావ వచ్చావా అరె అలాపోయి నిల్చావా - అప్పారావు
02. ఆనందకరమైన ఈనాడే సుభలీల కలసితిమే - పి.బి. శ్రీనివాస్, టి.జి.కమల
03. ఇంతటి దైవమై అభయమీయవో మా కిక (పద్యం) - ఎస్. జానకి
04. ఎంత ధైర్యం ఎంత ధైర్యం ఏనుగును చూడగానే - పి.బి. శ్రీనివాస్
05. ఓం శరవణ భవ ఓం శరవణ భవ..  ఓ షణ్ముఖా పల్కరాదో - పి. సుశీల బృందం
06. కారుదున్న గొడుగునీడ కందిరీగ మేలమాడ - ఎస్. జానకి
07. కొనియాడవే మదిని లలనా నీకు అనువైన మన్మధుని - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
08. గిరిధరములందు సమస్త తరళ నిర్జ్రములందు (పద్యం) - మాధవపెద్ది
09. చిన్ని చిన్ని గువ్వల్లారా చిన్నారి పిట్టల్లారా జొన్న పైరుల కేసి - పి.సుశీల బృందం
10. జ్ఞాన ఫలమే జ్ఞాన ఫలమే విజ్ఞాన ఫలమే - ఘంటసాల బృందం
11. తగ్గాలి తగ్గాలి తాతయ్య మీకు స్వాముల వేషము చాలయ్య - ఎస్. జానకి
12. తరువులందు సమస్త సాగరములందు అగ్ని యందు (పద్యం) - మాధవపెద్ది
13. దాహం తగ్గింది దాహం తగ్గింది సత్యమే కాని మొహం - పి.బి. శ్రీనివాస్
14. పారుబోతు పరిగేలరా మదం పట్టిన గువ్వల్లారా - ఎస్. జానకి
15. మరదలికోసం వచ్చారే బావయ్యగారు ఒక మాయలేడిని - పి.కె. సరస్వతి బృందం
16. మా జాతి వీర జాతి విలుదాల్చు కోయజాతి - ఎస్. జానకి బృందం
17. వచ్చాడే బావయ్య వానరమల్లె పూల పల్లకినెక్కి - పి.కె. సరస్వతి బృందం
18. విఘ్ననాయక విలంబము చేయక రావే సాయమున్ (పద్యం) - పి.బి. శ్రీనివాస్
19. హాయ్ గూర్చు బాల అనురాగ గానలోల అలరారు - పి.బి. శ్రీనివాస్



No comments:

Post a Comment