Thursday, July 8, 2021

శ్రీ శైల మహత్యం - 1962 (డబ్బింగ్)


( విడుదల తేది : 03.02.1962 శనివారం )
అలంకార్ ఫిలింస్ వారి 
దర్శకత్వం: అరూర్ పట్టాభి 
సంగీతం: పామర్తి
గీత రచన: మల్లాది 
తారాగణం: రాజకుమార్,సంధ్య,కృష్ణకుమారి,మాధవరావు 

01. అనుపమ భాగ్యమిదే కామేశా ప్రాణేశా చిన్మయ తన్మయ 1 - పి. సుశీల
02. అనుపమ భాగ్యమిదే కామేశా ప్రాణేశా చిన్మయ తన్మయ 2 - పి. సుశీల
03. కైలాస గిరివాస సమయమిదే.. ధ్యానవేశా శరశరణైక - పామర్తి
04. పావన జీవన ఫలము జగమే ఈశ్వర కరుణా మయము - అప్పారావు
05. పాహి మహేశా పాహి మహేశా హే జగదీశా ఆశ్రిత జన - పి. లీల
06. బ్రోవ భారమే ఐతిమి దేవా మౌనమే న్యాయమే దివ్య ప్రభావా - పి. లీల
07. మల్లికార్జునుడు వెలసిన శ్రీశైల శిఖర మహిమే - ఘంటసాల 
08. మానవా నీకిదే అమృతమౌర పావన శివ ధ్యానం - ఘంటసాల బృందం 
09. లే మల్లె రేఖల ఉయ్యాలలల్లి చిన్నారి పొన్నారి పూలు జల్లి - కె. రాణి బృందం
10. శాంతమూర్తి భద్ర ఈశ్వరేచ్చవే నీవు శాంతమూర్తివి - పద్యం - పామర్తి
11. శిలగా మారేగదా నా తండ్రి అయ్యయ్యో మతిలేక (పద్యం) - పి. లీల
12. శివశివ నేనింత వంతగన చేల్లెనా సాకారా నన్ బ్రోవ బరువ - పి. లీల
13. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునులు వెలసిన శ్రీశైలం కలిలో నరులకు - ఘంటసాల 
14. హే దయాకరా చాలు ఈ బంధనా శోకము నీ దీవానా - పి. సుశీల



No comments:

Post a Comment