( విడుదల తేది: 09.01.1963 బుధవారం )
| ||
---|---|---|
జయంతి పిక్చర్స్ వారి దర్శకత్వం: కె.వి. రెడ్డి సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు గీత రచన: పింగళి తారాగణం: ఎన్.టి. రామారావు,అక్కినేని,కాంతారావు,బి. సరోజాదేవి,ఎస్. వరలక్ష్మి, ధూళిపాళ, అల్లు రామలింగయ్య | ||
01. అంచెలంచెలు లేని మోక్షము చాలా కష్టమె భామిని - బి.గోపాలం,స్వర్ణలత 02. అన్నీ మంచి శకునములే కోరిక తీరే దీవెనలే మనసున - పి.సుశీల,ఘంటసాల 03. అలిగితివా సఖీ ప్రియా కలత (నను భవదీయ దాసుని పద్యంతొ సహా) - ఘంటసాల 04. ఉపకారమంబులు చేసినాడ కదా ఎన్నోరీతులన్ ( సంవాద పద్యాలు ) - ఘంటసాల - రచన: పింగళి 05. చాలదా ఈ పూజ దేవి చాలదా ఈ కొలువు దేవి ఈ భక్తునింక నిరాదరణ - ఘంటసాల 06. జయచంద్రకోటీర జయఫణిహారా జయ ( స్తోత్రం ) - మాధవపెద్ది కోరస్ 07. తపము ఫలించిన శుభవేళ బెదరగనేలా ప్రియురాల - ఘంటసాల 08. దేవ దేవ నారాయణ పరంధామ పరమాత్మ నీలీలలనెన్న తరమా - ఘంటసాల 09. ధరణీ గర్భము దూరుగాక వడిపాతాళంబున చేరుగాక (పద్యం) - ఘంటసాల - రచన: పింగళి 10. నమ: పూర్వాయగిరయే పశ్చిమాయాద్రయేనమ: ( శ్లోకం ) - ఘంటసాల - ఆదిత్య హృదయం నుండి 11. నాగలోకము జొచ్చి దాగియుండెదమన్న బలియే (పద్యం) - మాధవపెద్ది 12. నీకు సాటి రవితేజా నీవేలే మహరాజా - వసంత,స్వర్ణలత ( ధూళిపాళ మాటలతో ) 13. నీకై వేచితినయ్యా ఓ ఏకాంతరామయ్యా నీకై కాచితినయ్యా - పి.సుశీల 14. భళిరా బావపైయిన్ సహోదరిపైయిన్ వాత్సల్యభావంబు (పద్యం) - ఘంటసాల - రచన: పింగళి 15. మనసు పరిమళించెనే తనువు పరవశించెనే నవ వసంత - ఘంటసాల,పి.సుశీల 16. వసుదేవ సుతం దేవం కంసచారోణ మర్ధనం ( కృష్ణలీలా తరంగిణి ) - ఘంటసాల 17. వేయి శుభములు కలుగు నీకు పోయిరావే మరదలా - ఎస్. వరలక్ష్మి బృందం 18. స్ధాణుండే హరిపద్ధమున్‌గొని మహౌధత్యముబుంనన్ (పద్యం) - ఘంటసాల - రచన: పింగళి 19. స్వాములసేవకు వేళాయే వైణమ రారే చెలులారా ఆశీర్వాదము - పి.సుశీల బృందం |
Saturday, July 10, 2021
శ్రీ కృష్ణార్జున యుద్ధం - 1963
Subscribe to:
Post Comments (Atom)
Your collection and compilation is simply superb and a wonderful encyclopedia.
ReplyDeleteA.Nageswara Rao had acted in Srikrishnarjuna Yudham.It was not mentioned in the list of actors.This may please be corrected.
K.Srinivasa Murthy.
Thank you very much for your remarks. A Nageshwara Rao has
ReplyDeletealready mentioned next to Sri
NT Rama Rao name. Please Note
of it.
Thank You