Thursday, July 15, 2021

శివరాత్రి మహత్యం - 1965 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 17.12.1965 శుక్రవారం )
వీరాంజనేయ పిక్చర్స్ వారి
దర్శకత్వం: పి.ఆర్. కౌండిన్య
సంగీతం: ఎస్. హనుమంతరావు
తారాగణం: రాజ్ కుమార్,రాజశ్రీ,ప్రభాకర్ రెడ్డి,లీలావతి,మీనాకుమారి

01. కనుమోయి వయ్యారి సొంపులు ఒకసారి ఘుమఘుమ - ఎస్. జానకి
02. చాలు చాలు ఈ జన్మ ఇక చాలురా దారి తెన్నుతెలియని బ్రతుకు - పిఠాపురం
03. జయ జయ పరమేశా దేవ దేవ జయ జయ త్రిభువన - ఎస్. జానకి
04. జో జో జో జో బంగారు తండ్రి పసిడి కల నిను పిలువ నిదురించ - ఎస్. జానకి
05. తాపసేంద్ర ఓ రాజచంద్ర నీకీ వనవాసమేలో ప్రేయసి దరినుండె - ఎస్. జానకి
06. నవ్వే వెన్నెల రేయి నవ్వెను వెన్నె హాయి నవ్వుల జాబిల్లి - ఎస్. జానకి,పి.బి. శ్రీనివాస్
07. పరమేశా నిన్నే శరణంటి నయ్యా శశిధర వేగ కరుణించి కాపాడు - ఎస్. జానకి
08. ప్రియమోహిని కనులలో తేనియలే చిలికే వలపు తలపు - పి.బి. శ్రీనివాస్
09. బంగారు వంటి బ్రహ్మయ్య ఉందిలే నీ ముందు జాణ - స్వర్ణలత
10. రమణీయ మధుమాసము మధురానంద సౌభాగ్యము - ఎస్. జానకి


No comments:

Post a Comment