Thursday, July 15, 2021

శ్రీ సింహాచల క్షేత్ర మహిమ - 1965


( విడుదల తేది: 20.11.1965 శనివారం )
శ్రీ సరస్వతీ మూవీస్ వారి
దర్శకత్వం: బి.వి. ప్రసాద్
సంగీతం: టి.వి. రాజు
గీత రచన: రాజశ్రీ 
తారాగణం: కాంతారావు,కృష్ణకుమారి,రాజనాల,రాజశ్రీ,రేలంగి,గిరిజ

01. అందాల ఓ సుందరా అనురాగభావ రసకేళివిహారా - పి.సుశీల , ఎస్. జానకి
02. ఒప్పులకుప్పా వయ్యారి భామా మగాడు పిలిచాడే - పిఠాపురం,స్వర్ణలత బృందం
03. ఓ దేవా వరాహముఖా నృసింహశిఖా దయమయా నన్నిక - ఎస్.జానకి
04. ఓహొ ఏలికా ఇదే వేడుక ఈ వసంత వినోదాలు నీకు కానుక - పి.సుశీల  బృందం
05. చిన్నారి పొన్నారి వెన్నెలరాశి జోజో బాబూ అదిగో బూచి - ఎస్.జానకి
06. జయహే మోహనరూపా గానకలాపా ఆదిస్వరూపా - పి.బి. శ్రీనివాస్
07. నీలాటి రేవుకాడ నేరేడు చెట్టునీడ ఆనాడు నాతో చేరి - ఎల్. ఆర్. ఈశ్వరి
08. బాబూ బిరాన కనుపించరా కనుపించి నా బాధ తొలగించరా - ఎస్. జానకి
09. భక్తశిఖామణి ప్రహ్లాదు కరుణించి ఆవిర్భివించిన ఆది దేవ (పద్యం) - ఘంటసాల
10. రావోయి రాజా కనరావోయి రాజా చెలి నేరాలు మన్నించ - ఎస్.జానకి,పి.బి. శ్రీనివాస్
11. సింహాచలము మహా పుణ్యక్షేత్రము శ్రీ వరాహ నారసింహుని  - ఘంటసాల బృందం
12. హాయిగా ఎదో తీయగా నా కలలే పండగా ఈరోజే పండుగ - పి.సుశీల



No comments:

Post a Comment