Saturday, April 21, 2012

రక్త సింధూరం - 1967


( విడుదల తేది:  07.12.1967 గురువారం )
రిపబ్లిక్ వారి
దర్శకత్వం: సీతారాం
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: శోభన్‌బాబు,రాజశ్రీ,రామకృష్ణ,బాలయ్య,గీతాంజలి, జయలలిత

01. అల్లిబిల్లి పిల్లల్లారా ఇలా రండి మీరు ఇలా రండి - పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర
02. ఏమో అనుకున్నా నీవేమో అనుకున్నా నీకు కూడా - పి.సుశీల - రచన: సముద్రాల జూనియర్
03. నీలొ రేగి నాలో మ్రోగెనులే మధుర భావాలే ప్రణయ - పి.సుశీల,ఘంటసాల - రచన: శ్రీశ్రీ
04. పోబోకుమా ప్రేమ విడబోకుమా నినుగని వలచి - పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్
05. బసవయ్యా ఓ బసవయ్యా నీ రుసరుసలెందుకు - పి.సుశీల బృందం - రచన: శ్రీశ్రీ
06. స్వర్గమిదే ఇలలో ఆనందమయమూ మా - పి.సుశీల,డి. వెంకట్రావ్ - రచన: సముద్రాల జూనియర్
07. సువ్వీ రామచంద్ర సువ్వీ సువ్వీ కీర్తిసాంద్ర సువ్వీ - బి.వసంత,సత్యారావు - సేకరణ: సీతారామ్



No comments:

Post a Comment