Friday, August 13, 2021

లవ్ ఇన్ ఆంధ్ర - 1969


( విడుదల తేది: 20.02.1969 గురువారం )
గౌరి ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: రవి
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణ,విజయనిర్మల,రాజనాల,విజయలలిత,రాజబాబు

01. అందం ఉన్నది హలో అన్నది - పి.బి. శ్రీనివాస్ - రచన: డా. సినారె
02. ఏడుకొండలవాడా - ఘంటసాల, ఎస్. జానకి - రచన: డా. సినారె 
03. ఏమ్మా ఏమ్మాఇటు తిరిగి చూడవే బొమ్మా - ఎస్. జానకి, పి.బి. శ్రీనివాస్ - రచన: డా. సినారె
04. గుడు గుడు కుంచం కిరు కిరు మంచం - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: దాశరధి
05. పో పొమ్మంటే వస్తావేం బంతి - ఎస్. జానకి, పి.బి. శ్రీనివాస్ - రచన: దాశరధి
06. భలే ఖుషిగా ఉండాలి బ్రతుకు మజాగా గడపాలి - ఎస్. జానకి, బి. వసంత - రచన: దాశరధి
07. లవ్ ఇన్ ఆంధ్రా భలే సరదా - ఎస్.పి. బాలు, ఎస్. జానకి బృందం - రచన: దాశరధి

                    - పాటల ప్రదాత శ్రీ జానకిరామ్ గారు - వారికి నా ధన్యవాదాలు -



No comments:

Post a Comment