Friday, August 13, 2021

వరకట్నం - 1969


( విడుదల తేది: 10.01.1969 శుక్రవారం )
రామకృష్ణ మరియు ఎన్. ఏ. టి కంబైన్స్ వారి
దర్శకత్వం: ఎన్.టి. రామారావు
సంగీతం: టి.వి. రాజు
తారాగణం: ఎన్.టి. రామారావు, కృష్ణకుమారి, సావిత్రి,నాగభుషణం,హేమలత

01. అడుగు అడుగులో మద మరాళములు తడబడి - ఘంటసాల,పి.సుశీల - రచన: డా.సినారె 
02. ఇదేనా మన సంప్రదాయమిదేనా వరకట్నపు పిశాచాల - ఘంటసాల - రచన: డా.సినారె
03. ఇదేనా మన సంప్రదాయమిదేనా వరకట్నపు పిశాచాల - పి.సుశీల - రచన: డా.సినారె
04. ఎందుకీ తొందర సుందరాకారా నీ ముందే - పి.సుశీల, తిలకం - రచన: కొసరాజు
05. ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక ఎప్పుడైన - మాధవపెద్ది - రచన: కొసరాజు
06. ఎన్నాళ్ళకు నా నోము పండింది ఇన్నాళ్ళకు నా దైవం - ఘంటసాల,పి.సుశీల - రచన: డా.సినారె
07. గిలకల మంచంవుండి చిలకల పందిరియుండి - కె. జమునారాణి, పిఠాపురం - రచన: కొసరాజు
08. పుట్టలోని నాగన్నా లేచి రావయ్యా స్వామీ - పి.సుశీల, జిక్కి - రచన: కొసరాజు
09. మరదలా మరదలా తమ్ముని పెళ్ళామా ఎవమ్మా - పి.సుశీల,జిక్కి - రచన: డా.సినారె
10. మల్లెపూల పందిట్లోన చందమామ వెన్నెలలోన - పిఠాపురం, కె.జమునారాణి - రచన: కొసరాజు
11. సైసై జోడెడ్లాబండి బండి షోకైన దొరలా బండి - ఘంటసాల,మాధవపెద్ది - రచన: కొసరాజు 
                           
                            - ఈ క్రింది పాటలు,పద్యాలు అందుబాటులో లేవు -

01. ఇల్లు వాకిలి రోసె ఇల్లాలు పెడరోసె యీ తీరున (తత్వం) - మాధవపెద్ది
02. ఖగపతి అమృతము తేగా భుగభుగ పొంగిచుక్క (పద్యం) - మాధవపెద్ది - రచన: గురజాడ
03. ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ (పద్యం) - మాధవపెద్ది - రచన: బమ్మెర పోతన



No comments:

Post a Comment