Tuesday, April 24, 2012

శ్రీ కృష్ణ లీలలు - 1958 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 28.11.1958 శుక్రవారం )
శ్రీమురళీ కృష్ణా ఫిలింస్ వారి 
దర్శకత్వం: కుందన్ కుమార్ 
సంగీతం: ఎస్. ఎల్. మర్చంటు మరియు ఎం. ఎస్. శ్రీరాం 
తారాగణం: నలీనీజయంత్,రాజ్‌కుమార్,ప్రేమ్ అదీబ్, యస్.యస్.త్రిపాఠి,లలితాపవర్, 
గాయనీ గాయకులు : ఘంటసాల,పి.బి. శ్రీనివాస్,పి.సుశీల, రాధ కోమల, క్రిష్ణవేణి,పి.కె. సరస్వతి,బాబూరావు 

01. ఎడబాసి పోయే జీవనజ్యోతీ విలపించె గోకుల మనాధరీతి - ఘంటసాల - రచన: అనిశెట్టి
02. ఓ మురళీ ధారీ ఓ మురళీ ధారీ శోకమ్మె నాగతి ఈ వేళా - పి. సుశీల - రచన: అనిశెట్టి
   
                 - ఈ క్రింది పద్యాలు,పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. ఆహా వ్రేపల్లెవాడలా ముదితల్ కూడగా ఆడే చిన్ని కృష్ణయ్య - రచన: బైరాగి
02. కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్ధమో (పద్యం)
03. తీయని మోహము లూరించే నీ మురళీ మ్రోగనీ హాయి నా మనసు - రచన: అనిశెట్టి
04. పరిత్రాణాయ సాధూనామ్ వినాశాయ దుష్కృతామ్ (భగవద్గీత నుండి) - ఘంటసాల
05. భగవంతా విను కష్టమయం భారతగాధ విను భారతగాధ -
06. మురళీధరా క్రిష్ణయ్య నిన్నే నమ్ముకొంటినయ్యా కరుణించి రావదేల - రచన: వీటూరి
07. యశోదా నీ కృష్ణమ్మ ఎంత చక్కనాడే ఓయమ్మ ఎంత వన్నెకాడే - రచన: బైరాగి
08. యాదాయాదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారతి (భగవద్గీత నుండి) -


No comments:

Post a Comment