Monday, April 23, 2012

వరుడు కావాలి - 1957


( విడుదల తేది: 07.06.1957 - శుక్రవారం )
భరణీ వారి
 దర్శకత్వం: పి. రామకృష్ణ
సంగీతం: జి. రామనాధన్
గీత రచన: రావూరి
తారాగణం: పి. భానుమతి,జగ్గయ్య,అమర్‌నాధ్, రాగణి,ప్రమీల,రమణారెడ్డి,అల్లు రామలింగయ్య

01. అందచందాల ఓ తారకా చేరరావే - ఘంటసాల,పి.భానుమతి,పిఠాపురం 
02. ఊహూ ఉహూ ఉహూ బావా తెలుసు నీ వేషము - ఎ.ఎం. రాజా,జిక్కి        
03. ఏతావునరా నిలకడ నీకు ఏతావునరా నిలకడ నీకు - పి. భానుమతి
04. కృష్ణా నీ బేగాని భరొ (నాలుగు భాషలలోపాడిన పాట ) - పి. భానుమతి
05. నమ్మించి మరిరాడే నందసుతుడు అందం చందం - ఎం. ఎల్. వసంతకుమారి
06. నా సొగసే వరించి నా మనసే హరించి స్వామి మరి రాడాయె - పి.భానుమతి
07. లంబో కులుక్కు తళుక్కు చూడవయా మిష్టర్ - పి.భానుమతి
08. రావోయి బంగారు మావా నిన్ను మనసార కోరింది - పి. లీల బృందం
09. వన్నెల చిన్నారి వయ్యారి కన్నులనున్నాది చక్కని జంట నవ్వుల - పిఠాపురం
10. వీరాధివీరుడనే సుకుమారుడనే - టి. ఎం. సౌందర్ రాజన్, పి. భానుమతి

           - పాటల ప్రదాత శ్రీ జె. మధుసూదన శర్మ గారు, వారికి నా ధన్యవాదాలు -



No comments:

Post a Comment