Monday, April 23, 2012

వయారి భామ - 1953అజంతా వారి
దర్శకత్వం: పి. సుబ్బారావు
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: అక్కినేని, ఎస్. వరలక్ష్మి, సులోచన,సి. ఎస్. ఆర్. ఆంజనేయులు, వంగర

01. ఏలనే ఏలనే నేడిటు ఏలను ఎన్నడెరుగని చిన్నెలు తోచె - ఎస్. వరలక్ష్మి - రచన: సముద్రాల సీనియర్
02. వికసించెనే జాజి విరులన్ని వేణిలో వెదుకునే నా మనసు - ఎస్. వరలక్ష్మి - రచన: సముద్రాల సీనియర్
                             
                            - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 

01. ఓహో దేవి మారాడవే నా దేవి దూరము కానేలో -
02. దారులు కాచేటి రాజా దరికి రావోయి రాజా నా దరికి -
03. పాడిన పాట ఆడిన ఆట ఫలించెనోయి రాజా -
04. మన బ్రతుకే నందనమే మనోరమణా తరింతునుగా -
05. రాగము రానీయవే అనురాగము రానీయవే శివరంజని - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
06. రావయ్యా అయ్యా రావయ్యా రాగదయ్యా సాగవయ్యా - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
07. హాయిగా హాయిగా జీవితమే చేదుగా హాయిగా హాయిగా -No comments:

Post a Comment