గోకుల్ పిక్చర్స్ వారి దర్శకత్వం: రజనీకాంత్ సంగీతం: ఘంటసాల గీత రచన: అనిశెట్టి తారాగణం: అమర్నాధ్,అంజలీదేవి, జమున, చలం,ఛాయాదేవి, కుటుంబరావు | ||
---|---|---|
01. నీ అనురాగమే నిఖిలావని నిండెనులె (సంతోషం) - ఘంటసాల 02. నీ అనురాగమే నిఖిలావని నిండెనులె (విషాదం) - ఘంటసాల 03. వరునికి తగిన వధువండి మరిది కోరిన వదినండి - కె. రాణి 04. ఆనందమే కాదా ఆనందమే కాదా బ్రతుకే పావనమౌను - పి.లీల 05. తల్లీ తులసీ ఓ కల్పవల్లీ ఏ ఇంటిలో నిను పాదుకొలిపినా - పి.లీల 06. దేవా కృపగనవా చిరకాలము నీ దయ కోరితినే కడు జాలిగ - పి.లీల 07. మనసులోనీ ఆశ నీవై వెలసినావురా మా వెలుగు నీవేరా - పి.లీల - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 01. జీవితమే ఆనందం యవ్వనమే నవ వసంతం - జిక్కి |
Monday, April 23, 2012
వదినగారి గాజులు - 1955
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment