( విడుదల తేది: 22.02.1963 శుక్రవారం )
| ||
---|---|---|
నవీన చిత్రా వారి దర్శకత్వం: వై. రంగారావు సంగీతం: సత్యం ( తొలి పరిచయం) గీత రచన: బైరాగి తారాగణం: ఎన్.టి. రామారావు, జానకి,గుమ్మడి,రేలంగి, గిరిజ, వాసంతి | ||
01. అరె పాలపొంగుల వయసేమో నీలేత చెంపల తళుకే - ఘంటసాల,కె. జమునారాణి బృందం 02. అమ్మా నీ ప్రాణమే పోసినావే కనుపాపలా కాచినావే పసివాని - ఘంటసాల కోరస్ 03. ఆనాటి హాయి ఏమాయెనో ఈనాడు ప్రేమ విషమాయెనో - ఘంటసాల 04. ఆనాటి హాయీ ఏమాయెనో ఈనాడు ప్రేమ విషమాయెనో - పి. సుశీల 05. ఈ దేశం ఆంధ్రుల దేశంరా ఇది వైకుంఠం - ఘంటసాల బృందం 06. ఏమి సొగసు అహా ఏమి వగలు ఓహో నిన్ను లౌ చేసేను - మాధవపెద్ది,రమ 07. కమలాక్షు నర్చించు కరములు కరములు (పద్యం) - ఎ.పి. కోమల 08. జర టహరో అరే ఓ సేఠ్‌జీ దొరగారు సలాం చేస్తాంజీ - ఎస్. జానకి 09. నయనాల నీలాలలో నీవే కదా జాబిలి నా నయనాల నీలాలలో - పి. సుశీల, ఘంటసాల 10. నాలో నిండే చీకటి .. చీకటియే జగాన నా ఆశల సమాధి పైన - పి.బి. శ్రీనివాస్ 11. రాయభారం (నాటకం - పద్యాలు) - పిఠాపురం 12. స స స సారె గ గ గ గారె నీవు రంగుల రాణివే - ఘంటసాల, ఎస్. జానకి |
Saturday, July 10, 2021
సవతికొడుకు - 1963
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment