( విడుదల తేది: 04.10.1963 శుక్రవారం )
| ||
---|---|---|
గోకుల ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: బి. ఎస్. నారాయణ సంగీతం: పామర్తి తారాగణం: ఎన్.టి. రామారావు, కృష్ణకుమారి,రాజసులోచన,గుమ్మడి,రమణారెడ్డి,సూర్యకాంతం | ||
01. ఆడాములే నాటకం ఓపిల్లా చేశాములే బూటకం - పిఠాపురం,జిక్కి - రచన: శివరామయ్య 02. ఈ చిరునవ్వులలో పూచిన పువ్వులలో ఓ చెలియా - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె 03. కౌగిలె కైలాసము నా స్వామి రావోయి నాకోసము - పి.లీల - రచన: దాశరధి 04. చిలుకరంగు చీరదాన నా చెంతచేరవే చిన్నదానా - పిఠాపురం,జిక్కి - రచన: శివరామయ్య 05. తీయని విరాళికి నీచెలి నివాళిరా.. దాచుకున్నాను నీరూపే - పి.సుశీల - రచన: చిరంజీవి 06. పూవై విరిసిన పున్నమి వేళా నాకనులందే చీకటిలేలా - పి.లీల - రచన: డా. సినారె 07. పూవై విరిసిన పున్నమి వేళా బిడియము నీకేలా - ఘంటసాల - రచన: డా. సినారె 08. పో పోరా మావయ్యా పోకిరి మావయ్యా ఓరచూపు - కె. రాణి,మాధవపెద్ది - రచన: శివరామయ్య 09. శ్రీ వెంకటేశా దయాసాగరా శ్రీవెంకటేశా - పి.లీల - రచన: బొల్లిముంత |
Saturday, July 10, 2021
శ్రీ తిరుపతమ్మ కధ - 1963
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment