Thursday, April 26, 2012

సత్తెకాలపు సత్తెయ్య - 1969


( విడుదల తేది: 19.06.1969 గురువారం )
ప్రసాద్ ఆర్ట్స్ వారి 
దర్శకత్వం: కె. బాలచందర్ 
సంగీతం: ఎం.ఎస్.విశ్వనాధన్ 
తారాగణం: శోభన్ బాబు, చలం, రాజశ్రీ, విజయలలిత, గుమ్మడి, రోజారమణి 

01. అలాగా చూడు ఇలాగ చూడు బలే మంచి శాంతమ్మ కులాసాల - పిఠాపురం - రచన: శ్రీ శ్రీ
02. ఈ ఇంటి పంటవు ..ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వు (బిట్) - పి.బి. శ్రీనివాస్ - రచన: ఆత్రేయ
03. నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి చూపులోనే ఆపలేని - ఘంటసాల,పి. సుశీల - రచన: ఆరుద్ర
04. పదహారేళ్ళ వయసే వయసు ఓ బుల్లెమ్మా పండి పండని - పి. సుశీల బృందం -రచన: ఆరుద్ర
05. ప్రజలంతా కొలిచేటి భగవంతుడు నివసించే పసిపిల్లల - ఎస్.పి. బాలు, బి. వసంత బృందం - రచన: రాజశ్రీ
06. ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వు జాజిమల్లి పువ్వు - పి.బి. శ్రీనివాస్,బెంగళూరు లత - రచన: ఆత్రేయ

                                 - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 

01. చిన్నోడు చిన్నది కలిపి జత కట్టాలి మామోయ్ - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు



No comments:

Post a Comment