Friday, July 16, 2021

సంగీత లక్ష్మి - 1966


( విడుదల తేది:  07.07.1966 గురువారం )
సీతారామాంజనేయ పిక్చర్స్ వారి
దర్శకత్వం: గిడుతూరి సూర్యం
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: ఎన్.టి. రామారావు, జమున, ఎస్.వి. రంగారావు,నాగభూషణం

01. ఔరౌరా ఐదుగురు అన్నదమ్ములు మీరలు (సంవాద పద్యాలు) - పి. సుశీల,ఘంటసాల - రచన: శ్రీశ్రీ
02. కదలించే వేదనలోనే ఉదయించును నాదాలు - ఘంటసాల,ఎస్. జానకి బృందం - రచన: డా. సినారె
03. కలో నిజమో కమ్మని ఈ క్షణము వలో వలపో - ఘంటసాల,పి. సుశీల - రచన: ఏడ్చూరి సుబ్రహ్మణ్యం
04. జగమంతటా నాదమయం హృదయలనేలే రాగమయం - ఘంటసాల,పి. సుశీల - రచన: ఆత్రేయ
05. నేను పుట్టిన మట్టి ఇది నేలమీది స్వర్గమిది - ఎస్. రాజేశ్వరరావు,ఘంటసాల,పి. సుశీల - రచన: ఆత్రేయ
06. పాటకు పల్లవి ప్రాణం నా జీవన జీవం గానం (విషాదం ) - ఘంటసాల - రచన: ఆత్రేయ
07. పాటకు పల్లవి ప్రాణం నా జీవన జీవం గానం పాటకు పల్లవి - ఘంటసాల,పి. సుశీల - రచన: ఆత్రేయ
08. పాపా పాపా కనుపాప పుత్తడి పాప నెలపాప - పి. సుశీల - రచన: ఆత్రేయ
09. రాసక్రీడ ఇక చాలు నీకై రాధ వేచె వెయ్యేళ్ళు - ఘంటసాల,పి. సుశీల, ఎస్.జానకి - రచన: ఆత్రేయ
10. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం ( శ్లోకం ) - ఎస్. జానకి
11. సిలకవే రంగైన మొలకవే అలకమాని చెంతజేరి పలకవే - ఘంటసాల, ఎస్. జానకి - రచన: దాశరధి



No comments:

Post a Comment