( విడుదల తేది: 09.12.1966 శుక్రవారం )
| ||
---|---|---|
శ్రీ నిలయం వారి దర్శకత్వం: విజయానంద్ సంగీతం: శ్రీ నిత్యానంద్ తారాగణం: కాంతారావు,శారద,చలం,గీతాంజలి, వాసంతి | ||
01. అరుణాం కరుణాంతరంగితాక్షిం ధృతపాశాంకశ (శ్లోకం) - పి.బి. శ్రీనివాస్ 02. ఈ రోజు మళ్ళారాదు ఈ హాయి సాటిలేదు జల్సాలు - ఎల్. ఆర్.ఈశ్వరి - రచన: ఆరుద్ర 03. ఎవరిది విజయం ఏది విజయం - ఘంటసాల,పిఠాపురం, వి.సూర్యనారాయణ బృందం - రచన: శ్రీశ్రీ 04. కోరికలా కుటీరములో చేరియుందము ప్రియా - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర 05. చెలరేగు చీకటిలోనే ప్రకాశించు దీపము పరీక్షించే - పి.సుశీల - రచన: శ్రీశ్రీ 06. తమాషాలకే కోపాలా బావా కులాసాల వేళా రోషాలు - ఎస్.జానకి - రచన: శ్రీశ్రీ 07. మన్నించవే ఇవేళా హలో మై డార్లింగ్ - పిఠాపురం,స్వర్ణలత - రచన: వీటూరి 08. మ్రోగింది గుడిలోన గంట మురిసింది హృదయాల జంట - పి.సుశీల,ఘంటసాల - రచన: ఆరుద్ర - ఈ క్రింది పద్యాలు అందుబాటులో లేవు - 01. అల్లుడా డియర్ మేనల్లుడా అను అత్తను (పద్యం) - పిఠాపురం - రచన: వీటూరి 02. పేరయ్య భార్యకు ప్రేమలేఖలు వ్రాయ నలుగురు (పద్యం) - మాధవపెద్ది - రచన: వీటూరి |
Friday, July 16, 2021
శ్రీమతి - 1966
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment