( విడుదల తేది: 23.02.1941 ఆదివారం )
| ||
---|---|---|
అర్. అర్. పిక్చర్స్ వారి దర్శకత్వం: రఘుపతి సూర్యప్రకాష్ సంగీతం: కొప్పరపు సుబ్బారావు తారాగణం: పి.సూరిబాబు, పారుపల్లి సుబ్బారావు,లంకా సత్యం,కె. శివరావు జి. సుందరమ్మ,పుష్పవల్లి | ||
01. అందముగా అలంకరిస్తా పోయిరావే ప్రియుని కొరకై - పుష్పవల్లి,జి.సుందరమ్మ 02. ఎంత ఘోరపాతకమె నీ చరితము తారా నవయవ్వనము - పి.సూరిబాబు 03. తల్లి నీవే తండ్రివీవె ధాతనీవె గాదా - పి.సూరిబాబు బృందం 04. లాగరా సఖుడా నా పడవా లాగర నా పడవ - జి. సుందరమ్మ - ఈ క్రింది పాటలు అందుబాటులోలేవు - 01. అత్రి మునీంద్ర నందనుడనంత మాదాలసుడు ( పద్యం ) - పి. సూరిబాబు 02. ఔరా యెంతటి ద్రోహబుద్దివిర చంద్రా దుర్మతి (పద్యం) - పి. సూరిబాబు 03. గురుపత్ని గమనంబు సల్పిన మహా ఘోరంబు సైరించి ( పద్యం ) - పారుపల్లి సుబ్బారావు 04. ధరణియంతా తారామయమై కానుపించే నా కనులకు - టి. రామకృష్ణ శాస్త్రి 05. నీఊరు నీ పేరు తెలుపవటే బాలా - లంక సత్యం,కె. శివరావు, జి. సుందరమ్మ 06. పదునెనిమిది విద్యలు నిను జదివించెద ( పద్యం ) - పి. సూరిబాబు 07. ప్రియసఖా జగతియే ప్రేమ ప్రియ సఖా - పుష్పవల్లి, టి. రామకృష్ణశాస్త్రి 08. ప్రేమతో నిను పెంచుకొనియె మనసార మా తార - జి. సుందరమ్మ,హరనాథ్ 09. యవ్వనమేహాయి జగతిలో యవ్వనమే హాయి - జి. సుందరమ్మ,టి. రామకృష్ణ శాస్త్రి 10. లోకములోన గొందరబలుల్ సతులన్ దనియింపలేక ( పద్యం ) - పుష్పవల్లి 11. వికల చరిత్రుడైన ముది వెంగలియైన గురూపి ( పద్యం ) - టి. రామకృష్ణ శాస్త్రి 12. విఫలమైపోయేగా నా బ్రతుకే వృధా వృధా - జి. సుందరమ్మ,టి. రామకృష్ణ శాస్త్రి |
Wednesday, February 29, 2012
తారాశశాంక్ - 1941
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment