Wednesday, February 29, 2012

తిరుపతి వెంకటేశ్వర మహత్యం - 1939


( విడుదల తేది: 14.02.1939 మంగళవారం )
ఫేమస్ ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: పి. పుల్లయ్య
సంగీతం: ఆకుల నరసింహ రావు మరియు బి. కుమారస్వామి
తారాగణం: సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,బండారు వెంకటేశ్వర్లు ,మద్దూరి బుచ్చన్న శాస్త్రి,
ఓగిరాల రామచంద్ర రావు,శాంతకుమారి,నాగమ్మ,రాజేశ్వరి,రాధ,సంజీవకుమారి

01. కావరే నా సతిని కనికరము జూపరే - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,రాజేశ్వరి
02. కృపజూపవా దేవా కరుణామయా కృష్ణా - శాంతకుమారి
03. చిన్ని పాపడు తన్నిన చివురుటడుగు ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
04. పాలకుండవంటి మేలు సంసారంబు ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు 
05. ప్రేమమయమేగా ఈ జగతి ఆ ప్రేమ సాటి గలదా - రాజేశ్వరి, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు      
                                   
                              - ఈ క్రింది పాట
లు,పద్యాలు అందుబాటులో లేవు -

01. ఆధారమీవేగా ఆర్తావనా నను బ్రోవ రాదా - రాజు
02. ఇదియే సమయమురా బ్రోవ ఇందిరేశా వెంకటేశా - ముద్దురు బుచ్చన్న శాస్త్రి
03. ఎంత కోరనోము నోచి యీ యిలను జన్మమెత్తితినో ( పద్యం ) - శాంతకుమారి
04. ఎంతటి వాడో యెన్నకిట్నుడు ఆ రాభణుని సంపేడు - ఓ. గోపాలరెడ్డి బృందం
05. ఎన్ని నోములు నోచికన్నాము నిన్ను అత్తవారింటికి -
06. ఎన్నిజన్మంబులకునైన యింక మీకు ప్రాణసతి ( పద్యం ) - రాజేశ్వరి
07. ఏ దరి గానక ఏకాకినిగా అకటా నా విధి వ్రాసేగా - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
08. ఒంటివాడను జగమెల్లనునికిపట్టు ( పద్యం )  - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
09. కాటుకనీటిసోన తెలి గన్నుల జారనిరస్తభూషవై ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
10. కావవే మాతా సుజాతా సాదుమానస శోభితా - శాంతకుమారి
11. గబగబయెల్దారే గౌరీ ఆ ఏడుకొండల సామి యెల్లి సూడ - వి.వి. రమణరావు
12. తమ్రోదర ద్యుతిపరాజిత పద్మరాగౌ ( శ్లోకం ) - ముద్దురు బుచ్చన్న శాస్త్రి
13. తిగిరి తలవంచుకొనియెడు తరళరసాలోక ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
14. దీనజనపోషణా ఓ దేవా దారియేది నీ దరిజేర - నెల్లిమేర్ల సూర్యనారాయణ
15. దేవా నీదు లీల తెలియన్ తరమా భువనాతీత - బండారు వెంకటేశ్వర్లు
16. నిను గనజాలితినిగా నే మురళీ లోలా - రాజు
17. నిన్ను గాంచిన దాది యో అన్నుమిన్న ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
18. నీదు కోర్కె దీరునే చెలి నిజమిది నమ్మగదే - సంజీవకుమారి
19. నీదు మోహనతను రమణీయకంబు గాంచి ( పద్యం ) - సంజీవకుమారి
20. పతికృత మహాపరాధవిపన్నచిత్తమేమో ( పద్యం ) - రాజేశ్వరి
21. పొనరుతు వందనంబు ఋషిపుంగవ నేడు ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
22. ప్రభో వేగరారా ప్రేమస్వరూపా నా భాగ్యరాశి - ముద్దురు బుచ్చన్న శాస్త్రి
23. ప్రేమసుధారసపానమేగాదా భావము రంజిల్లగా - రాజేశ్వరి
24. బలవంతుల కెడమిచ్చిన నిలిచినకడ గోపురాలు ( పద్యం ) - బి. సీతారామయ్య
25. మంగళంబిదే మాధవ మురారీ సుందరాంగ నిన్ను - బృందం
26. మమత వీడరా వెతబాయుమురా హరిపదములే ( తత్త్వం) -
27. మాయామోహిత జగతీమిధ్యా మమతను వీడగ -
28. ముదమాయే కోకిలాకూయ వీనులార విన - శాంతకుమారి
29. వేదవేద్యా వెంకటేశా సాధుజన పోశా - ముద్దురు బుచ్చన్న శాస్త్రి
30. శుభచరితా శుభధాతా ప్రియమార మాదు వందనములు - శాంతకుమారి బృందం
31. సతికి తగినవరుడు కుదిరెనే సొగసగువాడే - బృందం
32. హరినారాయణశౌరి శ్రీహరి - బండారు వెంకటేశ్వర్లు



No comments:

Post a Comment