Wednesday, February 29, 2012

తాసిల్దార్ - 1944




శ్రీ జగదీశ్ ఫిలింస్ వారి 
దర్శకత్వం: వై.వి. రావు 
సంగీతం: హెచ్. ఆర్. పద్మనాభశాస్రి 
గీత రచన: బలిజేపల్లి 
తారాగణం: పి.భానుమతి,వై.వి.రావు,నారాయణరావు,బలిజేపల్లి,హేమలత, రాజరత్నం,త్రిపురసుందరి 

01. అహా ఏమందునే చినవదినా నీ నిక్కు నీ టెక్కు - కె. జమునారాణి
02. ఆనందమానందమే మహానందమానందమే - పి. భానుమతి,ఎం. ఎస్. రామారావు
03. ఈ రేయి నన్నొలనేరవా రాజా యెన్నెలల సొగసంతా - ఎం. ఎస్. రామారావు
04. చిన్నారి చిలుకవే నా గౌరీ  అల్లారు బంగారు గౌరీ - పి. భానుమతి,ఎం. ఎస్. రామారావు
05. మావారు తాసిల్దార్ కొదువలు తీరె కోరికలూరె - పి.భానుమతి
06. ప్రేమలీలా మోహనకలశి చేకొనుమా కలశి - ఎం. ఎస్. రామారావు,కమలా కొట్నీస్

                                  - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -


01. పట్నంపోయి నీకు నేను పట్టుచీరతెస్తినే కట్టుకుంటే - పి. భానుమతి
02. భారతీయ గృహనారి ఆహా పరమ ధర్మ సహచారి - పి. భానుమతి మరియు
03. సుఖదాయి సదా రేయి పున్నమి వెన్నెల హాయి - ఎం. ఎస్. రామారావు,కమలా కొట్నీస్
04. వగపేల విధి గతికి జీవా స్వప్న కధాగతి కదా -
05. వలదే వలదే ఓ మనసా తాలిమి కోల్పో వలదే  -
                                                                   

" చిన్నారి చిలుకవే నా గౌరీ - ఈ పాట ప్రదాత చిరంజీవి రమేష్ పంచాకర్ల - అలభ్యమైన గీత సంపదను వెలికి తీసి, సంగీత ప్రియులకు అందిచాలనే తపన గల రమేష్ పంచకర్ల కి నా ధన్యవాదాలు"



No comments:

Post a Comment