Thursday, April 12, 2012

పాదుకా పట్టాభిషేకం - 1945


( విడుదల తేది : 15.03.1945 గురువారం )

శ్రీ రాజరాజేశ్వరీ పిక్చర్స్ వారి
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: సి. ఎస్. ఆర్. ఆంజనేయులు, బందా కనకలింగేశ్వర రావు, కన్నాంబ, 
పెంటపాడు పుష్పవల్లి, అద్దంకి శ్రీరామమూర్తి, కె. రఘురామయ్య

01. గైకొనుమిదె దేవా కరుణారతి సుమసేవా - దాసరి కోటి రత్నం
02. శ్రీహరి విలాసమే జగము శ్రీహరి కటాక్షమె - కె. రఘురామయ్య

                         - ఈ క్రింది పాటలు, పద్యాలు అందుబాటులో లేవు -

01. అజ రుద్ర విష్ణుల ఆకృతులన్ లోక వారంబులం ( పద్యం ) - పారుపల్లి సత్యనారాయణ
02. ఎవ్వాని తాపసి కీయ నేడ్చితినని యింతదూర ముపన్యసించినానో ( పద్యం ) - అద్దంకి            
03. ఏమే శారికా ఏమే శారికా శారికా ఏది పాడవే ఏది పాడవే - కన్నాంబ
04. చండాలుడను మదాంధుడ జడుడ కాంతా జనతా లోల ( పద్యం ) - అద్దంకి
05. చిదిమిన పాల్గారు చెక్కుటద్దములపై  ( పద్యం ) - అద్దంకి
06. చిన్నోడా పడవ తోయిరా పెద్దోడా బేగి ఏలేసా - బృందం
07. తరణికులమున నుదయించి తమ్ముడా ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు  
08. తల్లివి కావు నీవు చెడుదాయవు నాకు నృశంసతామతీ ( పద్యం ) - బందా కనకలింగేశ్వర రావు
09. నీవు మనుష్య మాత్రుడవే నిన్ను పితృవ్యధలంట ( పద్యం ) - పారుపల్లి సత్యనారాయణ
10. పతిపదసేవా  భాగ్యమే సతులకు పరమపదంబౌ - పుష్పవల్లి
11. పాపఫలాంతవై భవ భార మానక పుణ్యకాననముకు ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
12. భాగ్యవతిని కానా నే సౌభాగ్య వతిని కానా  నా పతి రఘువు - పుష్పవల్లి
13. మునుల తప:ఫలంబున మోక్ష మోసంగే ( పద్యం ) - కె. రఘురామయ్య
14. రమణులార మన రామునికిపుడే మంగళ స్నానం - దాసరి కోటి రత్నం మరియు
15. రామ రామ జయ రామా రామ రామ రఘురామా - బృందం
16. రామాభిషేకమో రామభిషేకమో యని పలవించిన యట్టి ( పద్యం ) - బందా కనకలింగేశ్వర రావు
17. రావలదటంచు బలుకకో రామచంద్రా నిన్ను విడనాడి ( పద్యం ) - కొచ్చెర్లకోట
18. వెఱ్ఱిరాముడు యువసతి న్వీడలేక భీకర పలాశసాంద్రా ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
19. శుభదినమిదియే యౌనుగా శోభమీరేనుగా మా వంశ - దాసరి కోటి రత్నం
20. శ్రీరామ రామా రఘురామా శ్రీరామరామ జయరామా - బందా కనకలింగేశ్వర రావు బృందం
21. శ్రీరామచంద్రులకు పట్టాభిషేకమట రండోయి పోదాము - బృందం
22. సన్నుతింపరే శ్రీ రఘురాముని సీతారాముని - బృందం
23. సర్వగుణ సంపూర్ణుడగు నిన్నునరుడు దైవముగాగ ( పద్యం ) - అద్దంకి
24. స్దిరమైన నడవడి నరులకందరకును వలయును ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు




No comments:

Post a Comment