( విడుదల తేది: 10.12.1941 బుధవారం )
| ||
---|---|---|
ప్రతిభా వారి దర్శకత్వం: ఘంటసాల బలరామయ్య సంగీతం: ఓగిరాల రామచంద్ర రావు గీత రచన: దైతా గోపాలం తారాగణం: జి. రాధాకృష్ణయ్య,పి. సత్యనారాయణ,పి. సుబ్బారావు, పి. శాంతకుమారి, కమలాదేవి | ||
01. ఈ దెస గన్గోనరే చెలులారా ఎన్ని సుమంబులాహా - పి. శాంతకుమారి 02. గౌరీ కల్యాణము గన రారే కన్నుల పండువుగా - పి. శాంతకుమారి బృందం - ఈ క్రింది పాటలు,పద్యాలు అందుబాటులో లేవు - 01. అరసి పాల్వోసి పెంచిన యర్భకుండు దుష్టుడైనను ( పద్యం ) - బి. ప్రభాకర రావు 02. ఆడుదమా పాట పాడుదమా మనము ఆనందవారాశి - శాంతకుమారి బృందం 03. ఆహా వ్రతంబు సఫలంబాయే నాదు జన్మ సార్ధక మాయే - జి. రాధాకృష్ణయ్య,శాంతకుమారి 04. ఎంతో సంతసమౌగా యీ దినమెంతో శుభదినమౌగా - బృందం 05. ఏదెసకేగితివో స్వామీ ఈ నీ దాసికి యికేది తెరవో - శాంతకుమారి 06. కరుణ కలిగెను నా ఈశానా నీ చరణ దాసిపైన - శాంతకుమారి 07. కులిశము చేత గాని పని కోమలచారుసరోజ మల్లికా ( పద్యం ) - జి.శేషాచలం 08. చెరుకు పానకమాన నాసించు హృదయ ముప్పు నీటి ( పద్యం ) - పి. సత్యనారాయణ 09. తరుణ నర పాలకులయందు దలపు చొరదు ( పద్యం ) - శాంతకుమారి 10. ప్రభో లోకనాధా భక్త వత్సలా శుభాకారా శంభో - పి. సత్యనారాయణ 11. ప్రసవ గర్భమునను భావిఫలము పోల్కి ( పద్యం ) - పి. సత్యనారాయణ 12. ప్రాణధారుడ వీవే మానస చోరుడ వీవే - శాంతకుమారి 13. ప్రణుతావనా హే దేవా ఫాలలోచనా భవమోచనా - పి. సత్యనారాయణ 14. ప్రేమరూపా శుభనామా విజితమనోజవిభో జగదీశ్వరా - పి. సత్యనారాయణ 15. భళి భళి యెంతటి మగవానిన్ మది గోరితివో - కమలాదేవి, విజయ 16. మమత లెడియని దాంపత్య మధుర వృత్తి ( పద్యం ) - శాంతకుమారి 17. రాగదోయీ వసంత దేవా వేగ రావోయీ రాగము - వెంకటగిరి,జి.శేషాచలం 18. వడిగా వడివడిగా నడుపుము జీవిత నౌక - వెంకటగిరి,జి.శేషాచలం 19. విలయోత్పాతక ధూమకేతు వోకడా ( పద్యం ) - పి. సత్యనారాయణ 20. శంభో జయచంద్ర మకుట - రామబ్రహ్మం,శ్రీనివాసరావు,నాయుడు,కృష్ణప్ప 21. శివ శివ శంభో గిరీశా చిదానంద రూపా శివ హర - పి. సత్యనారాయణ 22. శివమయమీ భువనమురా సదాశివుడే పరదైవము రా - 23. స్వామీ నన్ కరుణించెను గా జన్మ సార్ధక మయ్యెను - శాంతకుమారి |
Thursday, April 12, 2012
పార్వతీ పరిణయము - 1941
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment