Thursday, April 12, 2012

పెళ్ళికూతురు - 1951 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 10.11.1951 శనివారం )

ఎ.ఎన్.ఎస్.కె. వారి 
దర్శకత్వం: ఎన్. ఎస్. కృష్ణన్ 
సంగీతం: సి. ఆర్. సుబ్బురామన్ 
గీత రచన: సముద్రాల సీనియర్
తారాగణం: లలిత,పద్మిని, యన్. యస్. కృష్ణన్,యస్.వి. సహస్రనామం,టి. యస్. బాలయ్య 

01. 1950 కి 60 ఇంతే తేడా బ్రతుకులో భాగ్యములో - ఎం.ఎల్. వసంతకుమారి, ఎ.పి.కోమల
02. అంతా ప్రేమమయం ప్రకృతి వింతలు చేసి చూపె - ఎం.ఎల్. వసంతకుమారి, పి.లీల
03. నోరు మంచిదైతే నరుడా ఊరు మంచిదేరా - మాధవపెద్ది బృందం
04. పాపులలో కడు పాపి అనేవాడు - సి.ఆర్. సుబ్బురామన్,ఎం.ఎల్. వసంతకుమారి
05. మంచి చిన్నదే మామంచి చిన్నది మనదేశ సాంప్రదాయము - జిక్కి
06. విరజాజుల వలపు వయ్యారి మురిపె - సి.ఆర్. సుబ్బురామన్,ఎం.ఎల్. వసంతకుమారి

                  - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. ఇవిగో జోతలు తెలుంగు తల్లీ మా యిలవేలుపువే  రాలు కరంచు -
02. ఎబ్బే ఎబ్బేబ్బే ఎబ్బే ఇల్లు దిద్దలేనయ్యలు ఊరు దిద్ద తయ్యారా -
03. కన్నెచిలక ఎగిరిపోదు తలుపులు విడియున్నా -
04. నన్ను దయగనవే వయ్యారీ కన్నడసేయకదే -
05. నేను నీ దాసుడా మౌనులు కోరే జ్ఞానోదయమా -


No comments:

Post a Comment