Thursday, April 12, 2012

పరమానందయ్య శిష్యులు - 1950


( విడుదల తేది:  06.10.1950 - శుక్రవారం )
ఎలైడ్ ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: కస్తూరి శివరావు 
సంగీతం: ఓగిరాల మరియు సుసర్ల దక్షిణామూర్తి 
గీత రచన: తాపీ ధర్మారావు నాయుడు 
తారాగణం: సి. ఎస్. ఆర్. ఆంజనేయులు,అక్కినేని,కె.శివరావు,రేలంగి,నల్లరామూర్తి,రాజ్యం,
కనకం,హేమలత,గిరిజ

01. అహ సంతర్పణమే సతతము జరిగిన సంతోషమే - బృంద గీతం
02. ఇదే ధర్మమోయి ఇదే ధర్మమోయి నింగి నేల నీదే కాదోయి - సుసర్ల దక్షిణామూర్తి
03. ఇదే ధర్మమోయి ఇదే ధర్మమోయి నింగి నేల నీదే కాదోయి - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
04. ఈలీల చెలియను ఎడబాసి నే ఏ రీతి జీవింతునో ఏమో - సుసర్ల దక్షిణామూర్తి
05. ఏదిరా లక్ష్మణ సీత పర్ణశాలలో లేదు ఎందుచేత - కె. శివరావు బృందం
06. కంగాళి రంగేళి లొకము మతలబు వినరయ్యా - కె. శివరావు
07. చూచితివా జనకా తండ్రి లేని బిడ్డల గతి ఏమౌనో -
08. పరమానంద గురు వర్యా పరమానంద గురువర్యా -
09. పోలిక రాదా గుర్తేలేదా ఎటులో మనోవ్యధ - పి. లీల,సుసర్ల దక్షిణామూర్తి

                   - ఈ క్రింది పాటలు,గాయకుల వివరాలు  అందుబాటులో లేవు -

01. ఇదిగో ఇదిగో ఇదిగో సైయమ్మ నన్నే దొంగను చెయ్యమ్మా -
02. కలవు భుజింపగా పలురకమ్ముల కొమ్మ ఫలమ్ము (పద్యం) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
03. కాలమహిమను నేను గణుతించెదను వినుము -
04. చిల్లర రాళ్ళకు మ్రొక్కుచునుంటే చిత్తము చేడునురా ఒరేఒరే - బృంద గీతం



No comments:

Post a Comment