Thursday, April 12, 2012

పరాశక్తి - 1957 (డబ్బింగ్)


( విడుదల తేది:  11.01.1957 - శుక్రవారం )
నేషనల్ పిక్చర్స్  వారి
దర్శకత్వం: కృష్ణన్ పంజు 
సంగీతం: ఆర్. సుదర్శనం 
గీత రచన: సముద్రాల సీనియర్
తారాగణం: శివాజీగణేశన్, పండరీబాయి,శ్రీరంజని,నాగభూషణం,లంక సత్యం,
అల్లు రామలింగయ్య,రాజసులోచన 

01. అందాలు చిందేటి చిలుకా చెందామర పువ్వల రేఖ - టి. ఎస్. భగవతి
02. ఇహ జీవన శోభల మించు దీపమే హృదయరాణి రూపం - ఎ. ఎం. రాజా, పి. సుశీల
03. ఓ వలపుగల దొర ఇంపుగొల్పు చెలి పలుకు - టి. ఎస్. భగవతి
04. కొత్త పిల్లా మనసు గొనిపోవు దొర తమ చిత్తంబు తెలుసకోండి - పి. సుశీల
05. జనులంతా సుఖము పొందాలి శాంతి సంపద పెంపు - టి. ఎస్. భగవతి
06. పూమాల నీవు పొలుపారి నేలపాలై దొరలేవిలా - టి. ఎస్. భగవతి

                         - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. అభినవ భోజా విభవ బిడౌజా నతపరిపాలా (తిల్లాన ) -
02. కా కా కా తిందాము బువ్వ అంతా యేకమై చిందేసి - ఎ.ఎం.రాజా
03. దేశం జ్ఞానం చదువు తిరువారాధానలెల్ల పైసాకు సరి రాదయ్యా - ఎ.ఎం. రాజా
04. నిరుపేద బతుకే భారమా సుఖపడుటే నేరమా -
05. మనసు నిలువదాయే నా అనదల దీనత కనుగొనినా - ఎ.ఎం. రాజా
06. మా తెనుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి -



No comments:

Post a Comment